»   » ఆకు చాటు పిందె చూడు... రేంజిలో త్రిష ఎక్స్ ఫోజింగ్ (ఫోటోస్)

ఆకు చాటు పిందె చూడు... రేంజిలో త్రిష ఎక్స్ ఫోజింగ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆకు చాటు పిందె చూడూ...... పాట వింటే చాలు హీరోయిన్ వానలో తడుస్తూ అందాలు ఆరబోయడం కళ్ల ముందు మెదులుతుంది. ఇపుడు అదే రేంజిలో త్రిషపై ఓ ఫోటోషూట్ చేసారు. ఇపుడు త్రిష ఇలా అందాలు ఆరబోయడం ఎందుకంటారా...? అందంతా ఆమె నటించిన ‘కళావతి' సినిమా ప్రచారంలో భాగంగానే.

కళావతి పేరుతో కోలీవుడ్ మూవీ అరణ్మణై2 ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. ఈ మూవీలో దెయ్యంగా భయ పెట్టడంతో పాటు మధ్యమధ్యలో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు మత్తెక్కించనుంది త్రిష. త్రిస వయసు 30 దాటి చాలా కాలం అయింది. అయినా అమ్మడు ఇప్పటికీ యంగ్ లుక్ తో కనిపిస్తుండటం గమనార్హం. ‘కళావతి' సినిమా కోసం త్రిష అందాల ఆరబోతకు సంబంధించి ఫోటోలు స్లైడ్ షోలో...

సర్వంత్రామ్‌ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా చంద్రకళ సీక్వెల్ ను ‘కళావతి'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీ జవ్వాజి రామాంజనేయులు చిత్ర స‌మ‌ర్ప‌కులు, చంద్ర కళ సీక్వెల్ లో సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమీఝా సంగీతమందించారు.

ఆకు చాటు పిందె చూడు..

ఆకు చాటు పిందె చూడు..

ఆకు చాటు పిందె చూడు... పాటలో హీరోయిన్ తరహాలో త్రిష అందాల ఆరబోత.

చంద్రకళ సీక్వెల్

చంద్రకళ సీక్వెల్

చంద్రకళ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం హార్రర్ కామెడీ చిత్రాల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రికార్డులు సృష్టించింది అన్నారు. అదే చిత్రానికి సీక్వెల్ కళావతి సైతం ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారని తెలిపారు.

నటీనటులు

నటీనటులు

సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా పెర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు.

గ్రాఫిక్స్

గ్రాఫిక్స్

అద్భుతమైన గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ అవుతారు. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను దర్శకుడు ఈ చిత్రం ద్వారా అందించబోతున్నారని నిర్మాతలు తెలిపారు.

హిప్ హాప్ తమీజా

హిప్ హాప్ తమీజా

హిప్ హాప్ తమీజా అందించిన మ్యూజిక్, రీ రికార్డింగ్ ఈ చిత్రానికి మరో ప్రధాన బలం అన్నారు నిర్మాతలు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సూరి, కోవై, సరళ, రాధా రవి నటిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం - హిప్ హాప్ తమిఝా, దర్శకుడు - సుందర్ సి, నిర్మాత - గుడ్ ఫ్రెండ్స్, సమర్పణ - శ్రీ జవ్వాజి రామాంజనేయులు.

ఆకు చాటు పిందె చూడు... రేంజిలో త్రిష ఎక్స్ ఫోజింగ్ (ఫోటోస్)

ఆకు చాటు పిందె చూడు... రేంజిలో త్రిష ఎక్స్ ఫోజింగ్ (ఫోటోస్)

ఆకు చాటు పిందె చూడు... రేంజిలో త్రిష ఎక్స్ ఫోజింగ్

English summary
Actress Trisha hot photoshoot for 'Kalavathi' movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu