»   » సర్దార్ ఆడియో: పవన్ కళ్యాణ్ పొగరు గురించి త్రివిక్రమ్

సర్దార్ ఆడియో: పవన్ కళ్యాణ్ పొగరు గురించి త్రివిక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ ఆడియో వేడకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదరు చూసారు. వీరి తర్వాత ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసింది త్రివిక్రమ్ స్పీచ్ గురించే. పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏం మాట్లాడతారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్


ఆడియో వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ 'తెలుగువాడి సినిమా బలమెంటో ప్రపంచంలోని అందరికీ చాటి చెప్పిన చిరంజీవిగారు ప్రేక్షకులను ఆనందరపరచడానికి పవర్ స్టార్ నిచ్చారు. అలాగే మెగాపవర్ స్టార్ నిచ్చారు. ఈ సినిమా గురించి నాకేమీ తెలియదు. మీలాగే సినిమా చూడటానికి వెయిట్ చేస్తున్నాను' అన్నారు.


ఫోటో గ్యాలెరీ : సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్


పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ....'ఆవేశం, ఆదర్శం కాళ్ళుగా నడిచే మనిషి పవన్ కల్యాణ్ గారు. అంత కలిపి పిడికెడు మట్టే కావచ్చు. కానీ ఒకసారి తలెత్తి చూస్తే ఒక దేశానికి కున్న పొగరు నాకుందనే విషయం ఆయన్ను చూసినప్పుడల్లా గుర్తుకువస్తుంది. అలాంటి పొగరుకి మనస్ఫూర్తిగా సపోర్ట్ అందిస్తున్నాను' అన్నారు.


సక్సెస్ మీట్ తర్వాత రికార్డ్ కలెక్షన్స్ లెక్క బెట్టుకున్న తర్వాత ఆయనతో మాట్లాడాలి. వచ్చే ప్రతి సినిమా మన పరిధులను ముందుకు తోసుకెళుతుంది. విస్తృతిని పెంచుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటి కావాలని అది ఈ సినిమాతో జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.


ఆవేశం, ఆదర్శం

ఆవేశం, ఆదర్శం

ఆవేశం, ఆదర్శం కాళ్ళుగా నడిచే మనిషి పవన్ కల్యాణ్ గారు అంటూ త్రివిక్రమ్


పొగరు

పొగరు

కానీ ఒకసారి తలెత్తి చూస్తే ఒక దేశానికి కున్న పొగరు నాకుందనే విషయం ఆయన్ను చూసినప్పుడల్లా గుర్తుకువస్తుంది.


చిరంజీవి

చిరంజీవి

తెలుగువాడి సినిమా బలమెంటో ప్రపంచంలోని అందరికీ చాటి చెప్పిన చిరంజీవిగారు ప్రేక్షకులను ఆనందరపరచడానికి పవర్ స్టార్ నిచ్చారు అన్నారు.


భారతీయ సినీ పరిశ్రమ

భారతీయ సినీ పరిశ్రమ

భారతీయ చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటి కావాలని అది ఈ సినిమాతో జరగాలని కోరుకుంటున్నానుEnglish summary
Director Trivikram Srinivas interesting comments about Pawan Kalyan's "Pogaru".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu