»   » ఎన్టీఆర్, అల్లరి నరేష్, తమన్నా..ఇలా వరసపెట్టి...

ఎన్టీఆర్, అల్లరి నరేష్, తమన్నా..ఇలా వరసపెట్టి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించిన తెలుగు సినిమా 'బాహుబలి'జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.

పురస్కారాల జాబితాను న్యాయనిర్ణేతల సంఘం ఈరోజు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి అందజేసింది. ఉత్తమ చిత్రంగా కె.రాజవౌళి నిర్మించిన 'బాహుబలి'ని ఎంపిక చేయటం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ పులకిస్తోంది. సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.


Also Read: ఛీఛీ..ఇదేం చీప్ టేస్ట్: బాహుబలి చేత...ఎన్టీఆర్ సాంగ్(వీడియో)


బాహుబలి విజయంపై పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు, నటీనటులు చిత్ర యూనిట్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతూ ట్వీట్ చేశారు. ఇది తెలుగు సినిమాకు లభించిన గొప్ప విజయమని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దర్శకుడు రాజమౌళికి, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు ఎన్టీఆర్.


శుభాకాంక్షలు చెప్తున్న ఆ ట్వీట్స్ వరసగా చూడండి..


తమన్నా..

లవ్ లీ టీమ్ కు కంగ్రాట్స్ఎన్టీఆర్

తెలుగు సినిమాకు దక్కిన పెద్ద విజయం ఇది...శోభు యార్గగడ్డ

బాహుబలి చిత్రం నిర్మాత శోభు యార్గ గడ్డ ట్వీట్ చేస్తూ..రానా దగ్గుపాటి

బాహుబలి చిత్రంలో విలన్ గా చేసిన రానా దగ్గుపాటి ట్వీట్ చేసి... జై మాహిష్మతి అన్నారు.కరణ్ జోహార్

హిందీలో తన ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా బాహుబలి చిత్రాన్ని పంపిణీ చేసిన కరుణ్ జోహార్ ఇలా..దర్శకుడు గోపీచంద్ మలినేని

భారతదేశం గర్వించదగిన చిత్రం ఇచ్చారంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్ చేస్తూ...నిర్మాత రామ్ ఆచంట

దూకుడు వంటి హై సక్సెస్ పుల్ చిత్రం నిర్మించిన నిర్మాత రామ్ ఆచంట ...కంగ్రాంట్స్ చెప్తూ...అల్లరి నరేష్

కామెడీ హీరో అల్లరి నరేష్ ..మరో సారి మేం గర్వపడేలా చేసారంటూ ...క్రిష్

కంచెం దర్శకుడు క్రిష్...బాహుబలి సినిమాకు నేషనల్ అవార్డ్ రావటంతో ఆనందిస్తూ ...కంగ్రాట్స్ చెప్తూ...


సమంత

జాతీయ అవార్డ్ విన్నర్స్ అందరికీ అభినందనలు. బాహుబలి టీమ్ కు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసారామె


English summary
Micro blogging site Twitter was flooded with congratulatory messages and wishes for S.S Rajamouli on the success of Baahubali get National award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X