»   » ఉదయభాను కూతుళ్ల బర్త్ డే పార్టీ.... బాలయ్య, త్రివిక్రమ్ ఇంకా స్టార్స్ (ఫోటోస్)

ఉదయభాను కూతుళ్ల బర్త్ డే పార్టీ.... బాలయ్య, త్రివిక్రమ్ ఇంకా స్టార్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tollywood Stars At Udayabhanu's Party

యాంకర్ ఉదయభాను ఇటీవల ఓ విషయంలో మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆమె తన ఇద్దరు కూతుళ్ల బర్తడేను భారీగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణం. హైదరాబాద్ నగరంలోని స్టార్ హోటల్ ప్లాన్ చేసిన ఈ వేడుకకు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సీఎం కెసీఆర్‌ను కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఈ గ్రాండ్ పార్టీ సెప్టెంబర్ 3న జరిగింది. ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. కె రాఘవేంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, బాలకృష్ణ, బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి జీవితతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.

రాఘవేంద్రుడు, బాలయ్య, సుబ్బిరామిరెడ్డి

రాఘవేంద్రుడు, బాలయ్య, సుబ్బిరామిరెడ్డి

ఉదయభాను కలవ కూతుళ్ల పుట్టినరోజు వేడుకలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, బాలకృష్ణ, బ్రహ్మానందం తదితరలు.

అందుకే ఇంత గ్రాండ్‌గా

అందుకే ఇంత గ్రాండ్‌గా

ఎన్నడూ లేనిది ఉదయభాను ఇంత భారీ ఎత్తున పార్టీ ఇవ్వడానికి కారణం...... తన ఇద్దరు కవల పిల్లల తొలి పుట్టినరోజు కావడమే. ఉదయభాను జీవితంలో జరుగుతున్న అతిపెద్ద వేడుక ఇదే. ఉదయభాను ప్రేమ వివాహం అప్పట్లో చాలా సింపుల్‌గా జరిగింది. అందుకే ఈ సారి కూతుళ్ల పుట్టినరోజు వేడుక చాలా గ్రాండ్‌గా చేశారు.

జీవిత

జీవిత

ఉదయభాను కలవ కూతుళ్ల పుట్టినరోజు వేడుకలో ప్రముఖ నటి జీవిత.

ఉదయభాను

ఉదయభాను

ఉదయభాను వివాహం విజయ్ కుమార్ తో 2004లో జరిగింది. ఇద్దరిదీ ప్రేమ వివహం. లైఫ్ లో సెటిలయ్యాకే పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకున్న ఈ ఇద్దరూ...ఆర్థికంగా కాస్త స్థిరపడ్డ తర్వాత గతేడాది తల్లిదండ్రులయ్యారు.

త్రివిక్రమ్

త్రివిక్రమ్

ఉదయభాను కలవ కూతుళ్ల పుట్టినరోజు వేడుకలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.

యువి నక్షత్ర, భూమి ఆరాధ్య

యువి నక్షత్ర, భూమి ఆరాధ్య

ఉదయభాను ఇద్దరు కూతుర్లలో ఒకరికి యువి నక్షత్ర, మరొకరికి భూమి ఆరాధ్య అనే పేర్లు పెట్టారు. గత సంవత్సర కాలంగా ఉదయభాను ఎంటర్టెన్మెంట్ రంగానికి దూరమై కూతుళ్ల పెంపకంపైనే దృష్టిపెట్టింది.

English summary
Anchor Udaya bhanu Celebrated her Twin Daughters Bhoomi Aaradhaya and Yuvi Aaradhya birthday on Sep 3rd. Udaya bhanu was in beautiful embellished marron and gold combination lehanga teamed with pink duppata and her two little cute daughters are beautiful black and pink combination lehanga and her husband is in royal suit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu