»   » యాంకర్ ఉదయభాను కవల పిల్లల ఫోటోలు ఇదిగో...

యాంకర్ ఉదయభాను కవల పిల్లల ఫోటోలు ఇదిగో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ ఉదయభాను... తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఉదయభాను ఒకరు. యాంకర్ గా, పలు టీవీ కార్యక్రమాల హోస్ట్ గా మాత్రమే కాదు... నటిగా కూడా ఆమె కొన్ని సినిమాలు చేసారు.

అయితే ఈ మధ్య ఉదయభాను ఏ టీవీ కార్యక్రమంలోనూ కనిపించడ లేదు. అందుకు కారణం ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కవల పిల్లల బాగోగులు చూసుకుంటూ బిజీ అయిపోయారు. గతేడాది ఆగస్టు 28న ఉదయభాను ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చారు. ఒకరికి యువి నక్షత్ర, మరొకరికి భూమి ఆరాధ్య అనే పేరు పెట్టారు.

ఉదయభాను కవలలు

ఇప్పటి వరకు ఉదయభాను ఇద్దరు కూతుళ్లకు సంబంధించిన ఫోటోస్ బయటకు రాలేదు. ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ... ఉదయభానును కలిసారు. ఈ సందర్భంగా ఆమె ఉదయభాను ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసారు.

భర్తతో ఉదయభాను

భర్తతో ఉదయభాను

ఉదయభాను వివాహం విజయ్ కుమార్ తో 2004లో జరిగింది. ఇద్దరిదీ ప్రేమ వివహం. లైఫ్ లో సెటిలయ్యాకే పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకున్న ఈ ఇద్దరూ...ఆర్థికంగా కాస్త స్థిరపడ్డ తర్వాత గతేడాది తల్లిదండ్రులయ్యారు.

 కుక్కలు అలాగే మొరుగుతాయ్: భర్త గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఉదయభాను!

కుక్కలు అలాగే మొరుగుతాయ్: భర్త గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఉదయభాను!

పిల్లలకు జన్మనివ్వక ముందు ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి, పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన విషయాల కోసం క్లిక్ చేయండి.

 ఉదయభాను ఇష్యూ పై సింగర్ సునీత

ఉదయభాను ఇష్యూ పై సింగర్ సునీత

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఉదయభాను తనను ఓ లేడీ సింగర్ అవమానించినట్లు తెలిపారు. ఆ లేడీ సింగర్ మరెవరో కాదు... సునీత. ఈ విషయమై సునీత స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Nearly 12 years post marriage Udayabhanu and her husband have planned for kids. On August 28th last year, she gave birth to two baby daughters. Udayabhanu named her daughters as Yuvi Nakshatra and Bhoomi Aaradhya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu