»   » మీరు చూడని ఫొటోలు : డైరక్టర్ క్రిష్ ,డాక్టర్ రమ్య నిశ్చితార్థం

మీరు చూడని ఫొటోలు : డైరక్టర్ క్రిష్ ,డాక్టర్ రమ్య నిశ్చితార్థం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ డైరక్టర్ క్రిష్‌కు డాక్టర్ రమ్యతో శనివారం నగరంలో ఘనంగా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో క్రిష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇంతకు ముందు కొన్ని ఫొటోలు ఈ పంక్షన్ కు సంభందించినవి వచ్చాయి. ఇప్పుడు మీరు చూడని మరికొన్ని ఫొటోలు మీకు అందిస్తున్నాం.

ఈ కార్యక్రమానికి క్రిష్ బంధువులు, స్నేహితులతో పాటు సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ దంపతులు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి, అల్లు అర్జున్‌ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆగస్టు 8 రాత్రి 2గంటల 28 నిమిషాలకు వీరి వివాహ మహొత్సవాన్ని జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. ప్రస్తుతం క్రిష్.. బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రీకరణలో బీజీగా ఉన్నాడు.

నిశ్చితార్ద ఫొటోలు స్లైడ్ షోలో

గుర్తింపు

గుర్తింపు

గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్

ప్రతిష్టాత్మకంగా..

ప్రతిష్టాత్మకంగా..

ప్రస్తుతం బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్

కొత్త మార్పుకు

కొత్త మార్పుకు

తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త మార్పుకు స్వాగతం పలుకుతూ ఉత్సాహంగా ఉన్నారు క్రిష్.

హడావిడిలోనే

హడావిడిలోనే

ప్రస్తుతం జరుగుతున్న గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ హడావిడి నుంచి గ్యాప్ తీసుకున్నారు ఈ నిశ్చితార్దం కోసం.

సన్నిహితుల

సన్నిహితుల

క్రిష్ నిశ్చితార్థం హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

కేర్ లో

కేర్ లో

కేర్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న రమ్యతో క్రిష్ వివాహం జరగనుంది.

చాలాకాలంగా

చాలాకాలంగా

చాలా రోజులుగా క్రిష్‌ తల్లి పెళ్లి చేసుకోమని చెబుతున్నా... వృత్తిపరంగా బిజీగా ఉంటున్న క్రిష్‌ దాన్ని వాయిదా వేస్తూ వచ్చారట.

పెద్దలు కుదిర్చిందే

పెద్దలు కుదిర్చిందే

చివరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు.

కలిసి మాట్లాడుకునే

కలిసి మాట్లాడుకునే

నిశ్చితార్దానికి ముందు రమ్య, క్రిష్‌ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు

గ్రీన్ సిగ్నల్

గ్రీన్ సిగ్నల్

ఒకరికి ఒకరు నచ్చడంతో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సన్నిహితులు తెలిపారు.

అమెరికాలో

అమెరికాలో

క్రిష్‌ సోదరుడు పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు.

ముహూర్త సమయం

ముహూర్త సమయం

ఆగస్ట్ 8న తెల్లవారుజాము రెండు గంటల ఇరవైఎనిమిది నిముషాలకు మూహార్తం ఫిక్స్ అయ్యింది

వెన్యూ

వెన్యూ

క్రిష్-రమ్యల వివాహ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది.

 జాతీయ అవార్డ్ వచ్చాకే

జాతీయ అవార్డ్ వచ్చాకే

తన లక్ష్యం చేరుకున్నాకే వివాహం అని నిర్ణయించుకున్న క్రిష్ ..జాతీయ ఆవార్డ్ వచ్చాకే ఓకే చేసారు.

సినీ ప్రయాణం

సినీ ప్రయాణం

గమ్యంతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిని తెరకెక్కిస్తున్నారు.

గుర్తింపు

గుర్తింపు

వేదం - కృష్ణం వందే జగద్గురుమ్ - కంచె లాంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు క్రిష్.

సందేశం

సందేశం

తన సినిమాల ద్వారా సామాజిక సందేశం ఉండాలని క్రిష్ కోరుకుంటారు

విభిన్నంగా

విభిన్నంగా

కమర్షియల్ గా ఉంటూనే విభిన్నమైన కథనాలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు.

తొలి చిత్రంతోనే

తొలి చిత్రంతోనే

తొలి చిత్రం గమ్యం తోనే క్రిష్ కు అవార్డ్ లు, డబ్బు, పేరు వచ్చింది.

అల్లు అర్జున్ తో

అల్లు అర్జున్ తో

అల్లు అర్జున్ తో చేసిన వేదం చిత్రం కమర్షియల్ ఓకే అనిపించుకున్నా మంచి పాయింట్ ని డీల్ చేసారనే అన్నారు.

బెస్ట్

బెస్ట్

అల్లు అర్జున్ సైతం తన బెస్ట్ చిత్రాల్లో వేదం ఒకటని చెప్తూంటారు.

బిజీలోనూ

బిజీలోనూ

ఆ సినిమా హ‌డావిడితో నిత్యం షూటింగ్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ క్రిష్ త‌న పెళ్లి కార్య‌క్ర‌మాల‌ను మాత్రం ఒక్కోటి పూర్తి చేస్తూ వ‌స్తున్నాడు.

వివాహానికి

వివాహానికి

హైద‌రాబాద్‌లో జ‌రిగనున్న వివాహ వేడుక‌ల్లో క్రిష్ బంధువులు, స్నేహితుల‌తోపాటు అత‌నికి అత్యంత ద‌గ్గ‌రిగా ఉన్న ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు, స‌న్నిహితులు కూడా పిలుస్తున్నారు.

బాలీవుడ్ నుంచి కూడా

బాలీవుడ్ నుంచి కూడా

క్రిష్ వివాహానికి బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ రానున్నారని తెలుస్తోంది.

శుభలేఖలు

శుభలేఖలు

ఇండస్ట్రీలోని పెద్దలకు స్వయంగా క్రిష్ ..త్వరలో వివాహ శుభలేఖలు పంపిణీ చేయనున్నారు.

తల్లి కోరిక మేరకు

తల్లి కోరిక మేరకు

క్రితం సంవత్సవం వరకూ క్రిష్ ..వివాహం చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ తల్లి కోరిక మేరకు ఆయన ఓకే చెప్పి, పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఎరేంజెడ్

ఎరేంజెడ్

సినిమాల పిచ్చిలో పడి తన పెళ్లి విషయం గురించి పెద్దగా పట్టించుకోని క్రిష్‌కు ఇంట్లో వాళ్లే ఈ సంబంధం కుదిర్చారట.

అనుకున్నారు కానీ

అనుకున్నారు కానీ

గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాతే క్రిష్ పెళ్లి జరగొచ్చని అనుకున్నారు కానీ మంచి ముహూర్తం దొరకటంతో ఆగస్టులోనే పెట్టారంటున్నారు

అప్పట్లో కథ

అప్పట్లో కథ

ఒకటో శతాబ్ద కాలంలో పాలన సాగించిన చక్రవర్తి గౌతమీ పుత్రశాతకర్ణి జీవిత కథ ఆధారంగా అదే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

శరవేగంగా

శరవేగంగా

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్రశాతకర్ణి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మొరాకోలో

మొరాకోలో

హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా, యాక్షన్ ఎపిసోడ్స్ ను మొరాకోలో భారీగా చిత్రీకరించారు.

English summary
Director Krish Jagarlamudi, who has made many tasteful films like Gamyam, Vedam and Kanche, is now taken. The director's engagement with Dr. Ramya happened at a plush hotel in Hyderabad, on Friday and here we bring you some of the unseen pictures from the event.
Please Wait while comments are loading...