»   » మ్యాడ్ గర్ల్స్ నమ్రత, ఉపాసన, స్నేహారెడ్డి: చిరు లగ్జరీ పార్టీలో (ఫోటోస్)

మ్యాడ్ గర్ల్స్ నమ్రత, ఉపాసన, స్నేహారెడ్డి: చిరు లగ్జరీ పార్టీలో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 61వ పుట్టినోజు సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో లగ్జరీగా ఏర్పాట్లతో లావిష్ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి కొద్ది మంది ఇండస్ట్రీ ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం లభించింది.

ఈ పార్టీకి హాజరైన వారిలో మహేష్ బాబు, నమ్రత, రవితేజ, శరత్ మరార్ లాంటి, మరికొందరు స్టార్స్, ఇండస్ట్రీకి చెందిన బిగ్ షాట్స్ హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు ఈ పార్టీకి సంబంధించిన ఇన్ సైడ్ పిక్స్ బయటకు రాలేదు.

తాజాగా పార్టీ ఇన్ సైడ్ ఫోటో ఒకటి మహేష్ బాబు భార్య నమ్రత తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. చెర్రీ భార్య ఉపాసన, బన్నీ భార్య స్నేహారెడ్డితో కలిసి దిగిన ఈ ఫోటోకు మ్యాడ్ గర్ల్స్ ఒప్పందం అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టడం గమనార్హం.

ఇదే ఫోటోను ఉపాసన కూడా షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్, వివరాలు...

అమేజింగ్

అమేజింగ్


''అమేజింగ్ టైమ్, అమేజింగ్ కంపెనీ, అమేజింగ్ భార్యలు..' అంటూ కామెంట్ చేసింది ఉపాసన. అంతే కాదు చీర్స్ టూ నైసెస్ట్ హస్పబెండ్ అంటూ మరో కామెంట్ చేసింది.

ఈ పార్టీకి అఖిల్ ప్రియురాలు కూడా

ఈ పార్టీకి అఖిల్ ప్రియురాలు కూడా


''వెయిటింగ్ ఫర్ శ్రీయ భూపాల్'' అని కూడా ఉపాసన కామెంట్ చేసింది. శ్రీయ పాల్ అంటే మరెవరో కాదు...అఖిల్ అక్కినేని ప్రియురాలు

గ్రాండ్ పార్టీ

గ్రాండ్ పార్టీ


చిరంజీవి ఏర్పాటు చేసిన ఈ లగ్జరీ పార్టీలో ఏర్పాటు భారీగా చేసినట్లు సమాచారం. హాట్ డ్రింక్స్, కూల్ డ్రింగ్స్, కాక్ టెయిల్స్, ఇంటర్నేషనల్ డిషెస్ తో పాటు ఇండియన్ ఫేమస్ డిసెస్, తెలుగు వంటకాలు సిద్ధం చేసి అతిథులుక వడ్డించినట్లు తెలుస్తోంది.

ఉపాసన తయారు చేసిన కేక్

ఉపాసన తయారు చేసిన కేక్


చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఉపాసన స్వయంగా తయారు చేసిన కేక్.

మహేష్ బాబు

మహేష్ బాబు


చిరంజీవి లగ్జరీ పార్టీలో మహేష్ బాబు.

నమ్రత

నమ్రత


చిరంజీవి లగ్జరీ పార్టీలో నమ్రత శిరోద్కర్.

రవితేజ

రవితేజ


చిరంజీవి లగ్జరీ పార్టీలో మాస్ మహరాజ్ రవితేజ.

కేటీఆర్

కేటీఆర్


చిరంజవి లగ్జరీ పార్టీలో కేటీఆర్

స్నేహారెడ్డి

స్నేహారెడ్డి


చిరంజీవి లగ్జరీ పార్టీలో స్నేహా రెడ్డి

అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని


చిరంజీవి బర్త్ డే పార్టీకి హాజరైన అఖిల్ అక్కినేని.

English summary
"Yes was an amazing time, amazing company and amazing wives. Waiting for shriyabhupal shriyasom 😘😘😘 and cheers to the nicest husbands" Upasana Kamineni posted in instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu