»   » బద్దకం వద్దు, చెర్రీని చూసి నేర్చుకోండి: ఉపాసన

బద్దకం వద్దు, చెర్రీని చూసి నేర్చుకోండి: ఉపాసన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Upasana FB Post About Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్టు చేసిన ఓ వీడియో హాట్ టాపిక్ అయింది. రామ్ చరణ్ తన కుక్కపిల్లలతో కలిసి వాకింగ్ చేస్తున్న వీడియో ఆమె పోస్టు చేశారు. ఈ వీడియో ద్వారా అభిమానులకు హెల్తీ లైఫ్ స్టైల్ గురించి బోధించే ప్రయత్నం చేశారు ఉపాసన.

ఉపాసన తన భర్తను ముద్దుగా మిస్టర్ సి అని పిలుస్తుందనే విషయం తెలిసిందే. టీచర్స్ డే సందర్భంగా ఉపాసన ఈ పోస్టు చేశారు. రామ్ చరణ్ నుండి అభిమానులు నేర్చుకోవాల్సిన అంశాలను ప్రస్తావించారు.

బద్దకం వద్దు

ఈ వీడియో పోస్టు చేసిన ఆమె.... ‘మిస్టర్ సి తనకు ఇష్టమైన వాటితో నడచివెళ్తున్నారు. హెల్తీ లైఫ్ స్టైల్‌కు కావాల్సిన లక్ష్యాలను మనకు నేర్పుతున్నారు. మన జీవనశైలిలో బద్ధకంగా ఉండటం ఓ వ్యాధి లాంటిదే. కాబట్టి, నడవండి' అని ఆమె పోస్టు చేశారు.

ఉపాసన కూడా ఫిట్ ‌నెస్ విషయంలో

ఉపాసన కూడా ఫిట్ ‌నెస్ విషయంలో

రామ్ చరణ్‌ను పెళ్లాడిన సమయంలో కాస్త లావుగా ఉన్న ఉపాసన... తర్వాత చాలా మారింది. చెర్రీని చూసి ఇన్స్‌స్పైర్ అయి ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఉపాసన ఫిట్ నెస్ వీడియో కోసం క్లిక్ చేయండి

ఉపాసన శిక్షణ

ఉపాసన శిక్షణ

అపోలో ఆసుపత్రి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన.... ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తోంది. ఫిట్‌నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో రోజూ శిక్షణ తీసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఉపాసన

సోషల్ మీడియాలో ఉపాసన

ఉపాసన సోషల్ మీడయా ద్వారా యాక్టివ్‍‌గా ఉంటూ తనకు, చెర్రీకి సంబంధించి ముఖ్య విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఆ వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"Mr C walking with his loved ones, teaching us goals fr a healthy life 😊 #walkandtalk being lethargic is the onset of most lifestyle diseases. So get moving!" Upasana FB post about Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu