‘వంగవీటి’ మూవీపై ఆడియన్స్ టాక్

‘వంగవీటి’ మూవీపై ఆడియన్స్ టాక్

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'వంగవీటి' మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది. వంగవీటి మోహన రంగ, ఆయన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ జీవితం ఆధారంగా తెరకెక్కడం, 1980 ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ, హింసాత్మక సంఘటనలు ఈ సినిమాలో ఫోకస్ చేస్తుండటంతో... అప్పటి సంఘటనల వెనక అసలు వాస్తవాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీంతో ఈ సినిమాపై ముందు నుండీ అంచనాలు భారీగా ఉన్నాయి.

Vangaveeti movie audience talk

గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో.... పరిటాల రవీంద్ర జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'రక్త చరిత్ర' మంచి విజయం సాధించింది. బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమాలో చూపించారు.

అలాంటి అంచనాలతోనే 'వంగవీటి' సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు, వారి రెస్పాన్స్ ఎలా ఉంది..... అనేది ఓసారి చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X