»   » ఏం చేస్తున్నారు?: మన స్టార్ హీరో,హీరోయిన్స్ వ్యానిటి వ్యాన్

ఏం చేస్తున్నారు?: మన స్టార్ హీరో,హీరోయిన్స్ వ్యానిటి వ్యాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వరస పెట్టి సినిమాలు చేసే స్టార్ హీరోలు, హీరోయిన్స్ జీవితాల్లో ఎక్కువ భాగం షూటింగ్ లొకేషన్స్, వ్యానెటీ వ్యాన్ లోనే గడుస్తుంది అనటం అతిశయోక్తి కాదు. అయితే ఆ వృత్తిలో అది సహజం కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అందుకేనేమో వీరంతా ఎక్కువ తమ వ్యానెటీవ్యాన్ లను తమ సొంత ఇళ్లలా తీర్చిదిద్దుకుంటూంటారు.

అందుకోసం వారు తమ తమ అభిరుచులకి తగ్గట్టు డిజైన్ చేయించుకుంటారు. మంచి కలర్స్ తో ఈ వ్యానెటీ వ్యాన్స్ ... ఇంటీరియర్, లైట్స్ అండ్ సీలింగ్స్ మెదలైనవి అందంగా వుండటం చూసుకుంటారు. ఇందులో ఒక్కోక్కరికి ఒక్కో రకమైన స్టైల్ తో రెడీ అవుతుంటాయి ఈ వ్యాన్ లు.

ముఖ్యంగా వాళ్లకు కావలసిన సౌకర్యాలన్నీ అందులోనే ఉండేట్టు చుసుకుంటారు. ఇంటిలో వున్న ఫీలింగ్ ఉండేలా చూసుకుంటారు. షూటింగ్ గ్యాప్ లో వీటిలోనే రెస్ట్ తీసుకుంటుంటారు. గెస్ట్స్ ఎవరైనా వస్తే అందులోనే కలుస్తుంటారు. సుమారు ఇంటికి ఖర్చు చేసినంతా దీనికి కూడా ఖర్చు చేయాల్సివుంటుంది.

సాధారణ జీవితం నుంచి సెలబ్రెటీ స్థాయికి ఎదిగిన స్టార్స్..

సుమారు కదిలే ఈ కార్ వ్యాన్స్, లావిష్ ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా వుంటాయి. ఇందలోనే వారు కొన్ని సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. వీటికి సంబందించిన టాలీవుడ్ స్టార్స్ ఫోటోస్ ఇక్కడ స్లైడ్ షోలో చూడండి.

మహేష్ బాబు

మహేష్ బాబు

ఇక్కడ మీరు చూస్తున్న వ్యానిట్ వ్యాన్( కార్ వ్యాన్) మహేష్ ది. దీనిలో కొడుకు గౌతమ్ ముద్దు పెడుతున్న ఫోటోకూడా కనపడుతోంది, జాగ్రత్తగా చూడండి.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తన లేటేస్ట్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో షూటింగ్ సమయంలో మొదట ఎంపిక చేసిన హీరోయిన్ తో ఫొటో ఇది. ఇందుతో ఇంటీరియర్ డిజైన్ వుడ్ తో చేసినట్టుంది.

కాజల్

కాజల్

తన మేకప్ మెత్తం వ్యానిట్ వ్యాన్ లోనే వుండేలా చూసుకుంటుంది.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ కూడా తన వ్యానిట్ వ్యాన్ కుడా చాలా అందంగా డిసైజ్ చేసుకున్నారు. ఇందులో అఖిలో తో వున్న ఫోటో చూడండి.

సమంత...

సమంత...

అయ్యబాబోయ్ ఈమె చాలా శక్తివంతురాలు, తన మేకప్ మ్యాన్ ని ఎలా ఎత్తుకుందో చూడండి

బన్ని

బన్ని

ఎప్పుడు ఫ్రెష్ గా వుండే అల్లు అర్జున్ వ్యానిట్ వ్యాన్ కూడా చాలా ఫ్రెస్ లుక్ కనిపిస్తోంది. పూర్తిగా ఇంటి వాతావరణం ఇందులో కనిపిస్తోంది

త్రిష

త్రిష

త్రిష తన వ్యానిట్ వ్యాన్ లో తనతో పాటు తను పెంచుకుంటున్న కుక్క పిల్లను కూడా తనతోనే వుంచుకుంటోంది. దానిక్కూడా మేకప్ వెస్తుందేమో అన్నట్టు వుంది

శ్రుతి హాసన్...

శ్రుతి హాసన్...

వాహ్ ..ఏం స్టైల్ గా ఫొజిచ్చింది తన వ్యానిటీ వ్యాన్ లో ...

ప్రభాస్..

ప్రభాస్..

తన అభిమానులతో కరచాలనం తన వ్యానిట్ వ్యాన్ నుండే ఇస్తున్నాడు

రకుల్ ప్రీతి సింగ్

రకుల్ ప్రీతి సింగ్

తన హాయిర్ స్టైల్ మరింత అందంగా కనిపించడానికి, మేకప్ మేన్ తో సహారెడీగా వుంది

చైతు

చైతు

కెరీర్ లో హుషారుగా సాగిపోతున్న నటుడు నాగ్ చైతన్య. తన మార్క్ స్టైల్ తో బయటకు దిగుతున్న ఫోటో చూడండి.

రవితేజ

రవితేజ

తన వ్యానిట్ వ్యాన్ లో తన హీరోయిన్స్ కి చోటిచ్చాడు రవితేజా. అందమైన అమ్మయిలతో అందంగా ముస్తోబయ్యింది ఈ వ్యానిట్ వ్యాన్.

కాజల్

కాజల్

మంచి స్మైల్ తో వున్న ఈ పోటోలో హోమ్ దియోటర్ కూడా ఉంది చూడండి.

శ్రీను వైట్ల

శ్రీను వైట్ల


బ్రూస్ లీ షూటింగ్ టైమ్ లో అదే టాటూతో ఉన్నారు ఈ టాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ శ్రీనువైట్ల, రైటర్ కోన వెంకట్, గోపీ మోహన్

రామ్ చరణ్

రామ్ చరణ్

తన సినిమా రైటర్ పరుచూరి గోపలకిృష్ణతో రామచరణ్, వెనకాల తన తండ్రి అయిన చిరంజీవి ఫోటో కూడా వుంది.

వెన్నెల కిషోర్

వెన్నెల కిషోర్

నన్ను దయచేసి నిద్ర లేపకండి అంటూ దండం పెట్టిన వెన్నెల కిషోర్ ని ఇక్కడ చూడండి.

సమంత

సమంత

అదిరిపోయో ఇంటీరియర్ తో, ఎసిలో వుంటోంది ఈ ముద్దుగుమ్మ. చిన్న పిల్లలతో ఫోటోలకు ఫోజిస్తున్న ఈ అమ్మయి వ్యానిట్ వ్యాన్ నిజంగా అదిరిపోయింది.

పవన్

పవన్

తన మ్యానరిజంతో ముందుకెళుతున్న పవన్ తన అభిమానులకు అడిగిన వెంటనే ఫోటోకు సై అంటారు. వ్యానిటీ వ్యాన్ లో తన అభిమానితో వున్న ఫోటో ఇది.

రామ్ చరణ్, శ్రీనువైట్ల

రామ్ చరణ్, శ్రీనువైట్ల

బ్రూస్ లీ సినిమాటైంలో అయ్యప్పదీక్షలో వున్నరు వీరిరువురు. బ్లాక్ డ్రస్, చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్నారు.

ప్రభాస్

ప్రభాస్

మంచి ఫర్నిచర్ వున్న తన వ్యానిట్ వ్యాన్ లోకి, తన అభిమాని తో ఫోటో దిగితున్న ప్రభాస్. ఇందుతో హోం ధియోటర్ కూడా కినిపిస్తోంది.

పవన్

పవన్

తన హాట్ లుక్స్ తో అమ్మయిలను పాడేసిన కళ్ళు ఇవే చూడండి అంటున్నారు పవన్ ఈ ఫోటోలో.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

అమ్మయిలతో చాలా జాగ్రత్తగా వుంటాను అంటూన్న పవన్ తన లేడి అభిమానికి ఫోటోని గిప్ట్ ఇచ్చినట్టుంది.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి

పెద్ద పెద్ద కళ్ళతో అందరిని తన వైపు తిప్పుకోవాలని చూసే కళ్ళు ఇవేనంటూ, తన కుమార్తెతో వున్న ఫోటో ఇదే.

అమీ జాక్సన్

అమీ జాక్సన్

కుర్రాళ్లందరికి ఓ ముద్దు అంటున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోను ఇక్కడ చూడండి.

హెబ్బా పటేల్

హెబ్బా పటేల్

కుమారి 21 ఎఫ్ అంటూ పలకరించిన.. హెబ్బా తన వ్యానెటీ వ్యాన్ లో చిందిస్తున్న ఆ నవ్వును చూడండి.

ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా

ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా

ఇంతటి బిజి పర్సన్ ఇంకెవరైనా వుంటారా..ఒక పక్క మెకప్, మరో పక్క చాటింగ్, వాచింగ్ అండ్ లుకింగ్. ఇదంతా మిరర్ లోనే..ఎవరో గుర్తు పట్టి క్రింద కామెంట్ లో రాయండి

English summary
Take a sneak peek at our star's caravans, where they be at their candid best . From celebrating impromptu birthday parties to having a long naps, these walking homes are our stars lavish five-star hotels, when shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu