»   » అల్లు అర్జున్ వరుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే...

అల్లు అర్జున్ వరుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన వరుడు చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపాడు. మొదటి రోడు కలెక్షన్ ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు అని తేలింది. ఇది అల్లు అర్జున్ కెరీర్ లో ఓ రికార్డు అని చెప్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావటం. గత కొద్ది రోజులుగా కంటెన్యూగా పబ్లిసిటీ మీడియాలో రావటం ఈ చిత్రానికి కలసి వచ్చింది. దాంతో అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే తన ఫ్యాన్స్ కు, మీడియాకు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ మేరకు ఓ ప్రెస్ స్టేట్ మెంట్ రిలీజ్ చేసారు. వరుడు కలెక్షన్స్ చాలా ఎంకరేజింగ్ ఉన్నాయని తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu