»   » నందమూరి హీరో....‘వీడు చాలా వరస్ట్’(ఫోటోస్)

నందమూరి హీరో....‘వీడు చాలా వరస్ట్’(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి తారకరత్న యమధర్మరాజుగా నటించిన సోసియో ఫాంటసీ చిత్రం 'వీడు చాలా వరస్ట్'. నందన్, నీరజ్, కృష్ణ, స్వప్న ఇందులో ముఖ్య తారలు. వెంకట్ పంపన దర్శకుడు. ఎస్.ఎల్.ఎన్.ఫిలింస్ పతాకంపై పి.ఎన్.ఎస్.గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ పంపనప మాట్లాడుతూ..'ఇదొక విభిన్న తరహా సోసియో ఫాంటసీ చిత్రం. మనిషి అంతర్ముఖాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. ఇప్పటి వరకూ వచ్చిన యముడి నేపథ్య చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నరకానికి వచ్చిన హీరోని యమధర్మరాజే స్వయంగా మళ్లీ భూలోకానకి పంపిస్తాడు. అది ఎందుకనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుందని తెలిపారు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, స్లైడ్ షోలో......

వీడు చాలా వరస్ట్

వీడు చాలా వరస్ట్


ఇందులో 28 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటుంది. యమధర్మ రాజుపై తీసిన పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది అని తెలిపారు.

యమధర్మ రాజు పత్రలో

యమధర్మ రాజు పత్రలో


నిర్మాత మాట్లాడుతూ...యమధర్మరాజు పాత్రలో తారకరత్న అద్భుతంగా నటించారు. అచ్చం పెద్దాయన ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేసినట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకూ తెలుగు తెరపై రాని, కనీ వినీ ఎరుగని కథాంశమిది అన్నారు.

నటీనటులు

నటీనటులు


భాను చందర్, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, రఘు, రాజీవ్ కనకాల, అజయ్, ప్రభాస్ శ్రీను, సంగీత, భావన, తాగుబోతు రమేష్, కుమార్ మల్యాద్రి, చంద్ర, వేణు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్, సంగీతం: పార్థసారథి, పాటలు: భారతీబాబు, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సమర్పణ: లక్ష్మీ మల్లాగౌడ్, సహ నిర్మాత: నరేష్ గౌడ్, కథ-స్క్రీప్లే, మాటలు: దర్శకత్వం: వెంకట్ పంపన.

English summary
'Veedu Chala Worst' to be released on June 6th. Taraka Ratna has acted as Lord Yama in a socio fantasy film titled 'Veedu Chala Worst'. Nandan, Neeraj, Swapna and Krishna have acted in the lead roles in this film. Venkat Pampana is the director and P.N.S.Goud is producing the film on S.L.N.S.Films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more