»   »  అదిరింది గురూ..అనాలని (వీడియో)

అదిరింది గురూ..అనాలని (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీమేక్‌ కథల రారాజుగా పేరు తెచ్చుకున్న వెంకీ..దృష్టి బాలీవుడ్‌ చిత్రం 'సాలా ఖడూస్‌'పై పడింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'గురు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'గురు'లో వెంకీ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రం టీజర్ ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ టీజర్ ని ని చూడగానే సినిమాపై అంచనాలు పెరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఇటీవలే పట్టాలెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ చక చక సాగుతోంది. సంక్రాంతి లోగా ఈ చిత్రాన్ని సిద్ధం చేయాలని చిత్ర యూనిట్ ప్రణాళికలు రచించింది. తెలుగులో వెంకీ శైలికి తగ్గట్టు కొన్ని మార్పులు చేశామని, హిందీ సినిమా చూసిన వాళ్లకూ 'గురు' కొత్తగా కనిపిస్తాడని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

English summary
Venkatesh after giving a decent hit with the movie Babu Bangaram is now busy in the shooting of his upcoming movie which had been titled as Guru. The movie is being directed by Sudha Kongara. The movie would be released soon in the month of December as Christmas treat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu