»   »  వీడియో:ఎంపీ మల్లారెడ్డి కి రామ్ చరణ్ స్మూత్ రిప్లై,ఉపాసన గురించి

వీడియో:ఎంపీ మల్లారెడ్డి కి రామ్ చరణ్ స్మూత్ రిప్లై,ఉపాసన గురించి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొద్ది కాలం క్రితం...ఓ కార్యక్రమంలో టీడీపీ మల్కాజ్ గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ... ఐశ్వర్యారాయ్ అందగత్తె అని ఎంత మంది వెంటపడ్డా పట్టించుకోకుండా 33 ఏండ్లు ఆగి అమితాబ్ కొడుకును పట్టింది.

సోనియాగాంధీ ఇటలీ అయినా రాజీవ్ గాంధీని పట్టిందని, రామ్ చరణ్ తేజ ఆపోలో ప్రతాప్ రెడ్డి మనవరాలిని పట్టాడని .. కొడితే అలా జాక్ పాట్ కొట్టాలని సందేశం ఇవ్వడం గుర్తుండే ఉండి ఉంటుంది. అది అప్పట్లో సంచలనమైంది. ఆ విషయం గుర్తు చేస్తూ రామ్ చరణ్..మల్లారెడ్డి కాలేజీలో స్పీచ్ ఇచ్చాడు.


రామ్ చరణ్ మాట్లాడుతూ... మల్లారెడ్డి గారు..నా పెళ్లిని ఓ ఉదాహరణగా కోట్ చేసారు. ఆయన ఓ మంచి ఇంటెన్షన్ తోనే చెప్పారు. కానీ నేను ఉపాసన ప్రేమించుకున్నప్పుడు స్టేటస్ లు చూసి ప్రేమించుకోలేదు. స్టేటస్ లు చూసి ఎప్పుడూ ప్రేమించకూడదు. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, లవ్, కెరీర్ విషయంలో కేర్ తీసుకోండి. డెస్టినీని నమ్ముకోండి. నాకు ఉపాసనను ఇచ్చాడు. మా మధ్య ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మా మధ్య అంత ప్రేమ ఉంది కాబట్టే మా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంది అన్నారు.

అలాగే.. కాలేజ్ వయసులో అమ్మాయిలను చూడగానే అబ్బాయిలకు.... అబ్బాయిలను చూడగనే అమ్మాయిలకు ప్రేమించాలనిపిస్తుంది. ప్రేమించడం తప్పు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ప్రేమించి మాత్రమే పెళ్లి చేసుకోండి. కానీ 22 సంవత్సరాలకే పెళ్లి మాత్రం చేసుకోకండి. కెరీర్ బిల్డ్ చేసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి అని చెప్పుకొచ్చాడు.

అల్లరి చిల్లరగా..

అల్లరి చిల్లరగా..

"ఇరవై సంవత్సరాల వయసులో నేను కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే... మా అమ్మ నన్ను ఒకరి దగ్గరికి పంపించి తలుపు వేసింది. ఆ వ్యక్తి నాతో గంటసేపు మాట్లాడాడు.

అతనే పవన్

అతనే పవన్

మాట్లాడిన తర్వాత నాకు లైఫ్ అంటే అర్థమైంది. కెరీర్ విలువ తెలిసింది. నా కెరీర్ కు ఆయనే ఇనిస్పిరేషన్. అయన మరెవరో కాదు బాబాయ్ పవన్ కళ్యాణ్...."

గెస్ట్ గా..

గెస్ట్ గా..


తన కెరీర్ కు బాబాయ్ పవన్ కళ్యాణే ఇనిస్పిరేషన్ అన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫెస్ట్ లో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

షేర్ చేసుకున్నాడు

షేర్ చేసుకున్నాడు

ఈ సందర్భంగా రామ్ చరణ్ కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడారు. తాను కాలేజ్ డేస్ లో ఎలా ఉండేవాడో వారితో షేర్ చేసుకున్నాడు.

అంతే కాదు...

అంతే కాదు...

ప్రేమ, కెరీర్, ఫ్యామిలీ గురించి ఎమోషనల్ గా మాట్లాడాడు. రామ్ చరణ్ స్పీచ్ విద్యార్థుల కేరింతలు విజిల్స్ మధ్య ఉల్లాసంగా సాగింది.

వివరంగా

వివరంగా

బాబాయ్ నాతో గంటసేపు మాట్లాడిన తర్వాత నా కెరీర్ కు అర్థం తెలిసింది. నాన్న ఎంత కష్టపడితే... ఈ స్థాయికి చేరుకున్నారో బాబాయ్ వివరంగా చెప్పాడు.

కష్టపడ్డారో..

కష్టపడ్డారో..

ఆ స్థాయిని, ఆయన కష్టాన్ని, విలువను, ప్రతిష్టను నిలబెట్టాలంటే ఎంత కష్టపడాలో చెప్పారు.

వేస్ట్ అన్నారు.

వేస్ట్ అన్నారు.

ఆయన ఏర్పర్చిన ప్లాట్ ఫామ్ ని నిలబెట్టుకోలేకపోతే నేనైనా, నువ్వైనా వేస్ట్ అన్నారు.

గోల్ తెలిసింది

గోల్ తెలిసింది

ఆయనతో మాట్లాడిన తర్వాత నేనేం చేయాలో నాకు అర్థమైంది. నా గోల్ ఏంటనేది అర్థమైంది.

బాబాయ్

బాబాయ్

అమ్మా నాన్న నా జీవితానికి ఎంత ఆదర్శమో... నా కెరీర్ కు బాబాయ్ ఇనిస్పిరేషన్.

ఖచ్చితంగా

ఖచ్చితంగా


మీ కాలేజ్ లైఫ్ లో కూడా మిమ్మల్ని ఇన్ స్పైర్ చేసిన వ్యక్తులు ఉంటారు. వారిని ఆదర్శంగా తీసుకోండి. మీ కెరీర్ ను ఉన్నతంగా మార్చుకోండి.

ప్రస్తుతం

ప్రస్తుతం

రామ్ చరణ్ ప్రస్తుతం సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తని ఒరువన్ రీమేక్ చేస్తున్నారు.

English summary
"Though Mallareddy gaaru quoted my wedding as an example, with a good intention, I did not see her family background or status when I fell in love with Upasana. It was just unconditional love." Ram Charan speech about love and marriage was a smooth reply to MP and Charmian of the institution, Mallareddy, who earlier commented that, Ram Charan has hit a jackpot by marrying Upasana, who co-heads Apollo group.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu