»   » తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్సన్

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వెడ్డింగ్ రిసెప్సన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో ఈ నెల 6న గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు ఎక్కువగా రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తలసాని సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో ఆయనకు సినీ ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల కోసమే అన్నట్లు‌గా గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్సన్ వేడక నిర్వహించారు. నోవాటెల్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ స్టార్లంతా హాజరయ్యారు.

English summary
Watch the video of Talasani Srinivas Yadav’s Daughter Swathi Wedding Reception
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu