»   » విజయ్ దేవరకొండకు ఆంధ్రాలో పని ఏంటి? కారణం అదేనా?

విజయ్ దేవరకొండకు ఆంధ్రాలో పని ఏంటి? కారణం అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు చిత్రంతో అందరి దృష్టిలో పడ్డాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. తాజాగా ఈ హీరో టాక్సివాల సినిమాలో నటించాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో గీతా గొవిందం సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ, దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో ఉంది.

 టాక్సివాల విడుదలకు సిద్దం

టాక్సివాల విడుదలకు సిద్దం

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు చిత్రంతో అందరి దృష్టిలో పడ్డాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. తాజాగా ఈ హీరో టాక్సివాల సినిమాలో నటించాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కొత్త దర్శకుడితో

కొత్త దర్శకుడితో

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో గీతా గొవిందం సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ, దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో ఉంది. తాజాగా ఈ హీరో నూతన దర్శకుడు భరత్ కమ్మ తో సినిమా చెయ్యబోతున్నాడు. డియర్ కామ్రేడ్ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

ఆంధ్రా కుర్రాడిగా

ఆంధ్రా కుర్రాడిగా

హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో తెలంగాణా భాషలో ప్రేక్షకుల్ని అలరించడం జరిగింది తాజాగా స్టార్ట్ కాబోతున్న భారత్ కమ్మ సినిమాలో కాకినాడ కుర్రాడిగా కనిపించబోతున్నాడు. మొదటిసారి విజయ్ దేవరకొండ ఆంద్ర కుర్రాడిగా కనిపించబోతున్నాడని సమాచారం.

 విజయ్ దేవరకొండ కొత్త సినిమాలు

విజయ్ దేవరకొండ కొత్త సినిమాలు

హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. అలాగే మళ్లీ మళ్లీ ఇది రానిరోజు దర్శకుడు క్రాంతికుమార్ డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడని సమాచారం. ఈ రెండు సినిమాలతో పాటు నిర్మాతలు రాజ్, డీకే తో సినిమా చెయ్యబోతున్నాడు, గతంలో వీరిద్దరూ డి ఫర్ దోపిడీ సినిమాకు నిర్మాతలు.

English summary
Vijay Devarakonda and Producer Yash Ragineni who tasted massive success with small-budget film Pelli Choopulu' with reigning actor Vijay Deverakonda in the lead. The duo have come together once again to spell box-office magic. The film will mark the debut of director Bharat Kamma. Regular shoot of this film will start soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X