‘భైరవ’ మూవీ కోసం 200 బస్సులు, 300 షాపులతో భారీ సెట్
భరతన్ దర్శకత్వంలో విజయ్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న ‘బైరవ’ చిత్రం కోసం 200 బస్సులు, 300 దుకాణాలతో భారీ సెట్ వేసారు. ఇక్కడ ఇటీవల వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో కీలక సన్నివేశాలు చిత్రీకరించార
భరతన్ దర్శకత్వంలో విజయ్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న 'బైరవ' చిత్రం కోసం 200 బస్సులు, 300 దుకాణాలతో భారీ సెట్ వేసారు. ఇక్కడ ఇటీవల వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ బాషల్లో త్వరలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











