»   » ఇదీ సంగతి: సెట్స్‌లో రాజమౌళి ఫాదర్ ఏం చేస్తున్నాడో చూడండి!

ఇదీ సంగతి: సెట్స్‌లో రాజమౌళి ఫాదర్ ఏం చేస్తున్నాడో చూడండి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీవల్లి'.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్ ఈ నెల 24 న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ..రాజన్న చిత్రం తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గారి దర్శకత్వం లో ఈ చిత్రం నిర్మించే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగానూ, ఆనందం గానూ వుంది అన్నారు.

సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్

సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ‘శ్రీవల్లి'. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

చిత్రీకరణ పూర్తయింది

చిత్రీకరణ పూర్తయింది

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 24 న విడుదల చేయనున్నాము. ఈ చిత్రం ద్వారా రజత్‌ హీరోగా, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నారు.

నటీనటులు

నటీనటులు

రాజీవ్‌కనకాల, అరహన్‌ఖాన్, సుఫీ సయ్యద్, హేమ, సత్యకృష్ణ, కెప్టెన్ చౌదరి, ఝాన్సీ, రేఖ, మాస్టర్ సాత్విక్, మాస్టర్ సమీర్, బేబి సమ్రీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.

2 కోట్లకు డీల్ సెట్టయింది: బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్

2 కోట్లకు డీల్ సెట్టయింది: బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్

విజయేంద్ర ప్రసాద్... తెలుగు ప్రముఖ రచయితల్లో ఒకరు. అంతకు ముందు ఆయన చాలా సినిమాలు చేసినా దేశ వ్యాప్తంగా బాగా పాపులారిటీ వచ్చింది మాత్రం బాహుబలి, బజరంగీ భాయిజాన్ చిత్రాల తర్వాతే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బాహుబలి-3 గురించి రైటర్ విజయేంద్రప్రసాద్ ఇలా...

బాహుబలి-3 గురించి రైటర్ విజయేంద్రప్రసాద్ ఇలా...

బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న రైటర్ విజయేంద్ర ప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నేనే బాస్... మా నాన్న కాదు: రాజమౌళి

నేనే బాస్... మా నాన్న కాదు: రాజమౌళి

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లలో టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రాజమౌళికి గర్వం తలకెక్కొద్దు, కొట్టాను: విజయేంద్ర ప్రసాద్

రాజమౌళికి గర్వం తలకెక్కొద్దు, కొట్టాను: విజయేంద్ర ప్రసాద్

రాజమౌళికి గర్వం తలకెక్కొద్దు, కొట్టాను: విజయేంద్ర ప్రసాద్ చెప్పిన... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
As a director Vijayendra Prasad's upcoming film Srivalli shooting completed.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu