బికినీ ఫోటో షేర్ చేసిన అనుష్క... భార్య పోస్టుపై విరాట్ కోహ్లి ఎలా రియాక్ట్ అయ్యారంటే?

Recommended Video

Virat Kohli Drops An Adorable Comment On Anushka Sharma's Latest Post || Filmibeat Telugu

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్లలో అనుష్క శర్మ ఒకరు. కేవలం అందగత్తె మాత్రమే కాదు, పలు విభిన్నమైన పాత్రలు చేయడం ద్వారా నటిగా తానను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

విరాట్ కోహ్లితో పెళ్లి తర్వాత అందాల ప్రదర్శనకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న అనుష్క శర్మ... తాజాగా అభిమానులకు కనువిందు చేస్తూ బికినీ పిక్ పోస్ట్ చేశారు. 'సన్ కిస్‌డ్ అండ్ బ్లెస్‌డ్' అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అనుష్క శర్మ హాట్ లుక్

అనుష్క శర్మ హాట్ లుక్

విరాట్ కోహ్లితో వివాహం తర్వాత అనుష్క శర్మ సినిమా చేయడం తగ్గించేశారు. గతంలో మాదిరిగా ఫోటో షూట్లు, అందాల ఆరబోత లాంటి వాటికి కూడా దూరంగా ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె సూపర్ హాట్ లుక్‌లో కనిపించడంతో ఈ పిక్ గురించి ఫ్యాన్ సర్కిల్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది.

భార్య బికినీ ఫోటోపై విరాట్ కోహ్లి ఎలా రియాక్ట్ అయ్యారంటే..

భార్య బికినీ ఫోటోపై విరాట్ కోహ్లి ఎలా రియాక్ట్ అయ్యారంటే..

అనుష్క షేర్ చేసిన బికినీ పిక్ చూసి అభిమానులు మాత్రమే కాదు.. విరాట్ కోహ్లి కూడా ఫిదా య్యారు. తన మనసులోని భావాలను సింబల్స్ రూపంలో వ్యక్త పరిచారు. విరాట్ కోహ్లి చేసిన కామెంటుకు అతడి ఫ్యాన్స్ కూడా వేల సంఖ్యలో స్పందించారు. కోహ్లి విశాల హృదయాన్ని పలువురు ప్రశంసించారు.

మియామీ బీచ్‌లో

మియామీ బీచ్‌లో

టీమిండియా సారథిగా క్రికెట్‌ మ్యాచ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే విరాట్ కోహ్లి ఏ చిన్న సమయం దొరికినా భార్యతో కలిసి విహార యాత్రకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట ఇటీవల అమెరికాలోని మియామీ బిచ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా అనుష్క బికినీ ఫోటో షేర్ చేశారు.

విరాట్ కోహ్లి, అనుష్క

విరాట్ కోహ్లి, అనుష్క

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి వివాహం 2017లో జరిగింది. 29 సంవత్సరాలకే నేను పెళ్లి చేసుకున్నాను. నటీమణులు ఈ వయసులో పెళ్లాడటం చాలా అరుదు. కానీ నేను విరాట్‌తో ప్రేమలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్య్యూలో అనుష్క తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X