»   » బాలకృష్ణ రియల్ స్టంట్, హీరోయిన్ శ్రీయ పరేషాన్.... చూస్తే షాకవుతారు!

బాలకృష్ణ రియల్ స్టంట్, హీరోయిన్ శ్రీయ పరేషాన్.... చూస్తే షాకవుతారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో 'పైసా వసూల్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు ఊహించనిరెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్... ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు.

తాజాగా 'గ్లింప్స్ ఆఫ్ ఎన్.బి.కె స్టంట్స్ ఇన్ పైసా వసూల్' పేరుతో భవ్య క్రియేషన్స్ వారు ఓ వీడియ రిలీజ్ చేశారు. 40 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో బాలయ్య స్వయంగా రియల్ స్టంట్స్ చేయడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది.


బాలయ్య రియల్ స్టంట్

బాలయ్య రియల్ స్టంట్

కార్‌తో ఏదైనా స్టంట్స్ చేయాల్సి వస్తే నిపుణులైన స్టంట్ డ్రైవర్స్ తో చేయిస్తారు. అయితే ‘పైసా వసూల్' మూవీలో అలాంటి అవసరం లేకుండా బాలయ్య కార్ స్టంట్ చేశాడు.


హీరోయిన్ పరేషాన్

హీరోయిన్ పరేషాన్

బాలయ్య స్వయంగా స్టంట్ చేయడంతో హీరోయిన్ శ్రీయ పరేషాన్ అయింది. స్టంట్ ముగిసిన వెంటనే భయం భయంగా కారులో నుండి బయటకు వచ్చేసింది.బాలయ్య అదరగొట్టావ్

బాలయ్య అదరగొట్టావ్

స్టైంట్ ముగిసిన అనంతరం అదరగొట్టారు సార్ అంటూ.... దర్శకుడు పూరి జగన్నాథ్ అభినందిస్తున్న దృశ్యం. పక్కనే పూరి కూతురు కూడా ఉన్నారు. పవిత ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నట్లు సమాచారం.


సూపర్ గా చేశారు సార్: చార్మి

సూపర్ గా చేశారు సార్: చార్మి

బాలయ్య కార్ స్టంట్ చేసిన అనంతరం.... సూపర్‌గా చేశారు సార్ అంటూ చార్మి అభినందిస్తున్న దృశ్యం. ‘పైసా వసూల్' సినిమా టీంలో చార్మి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.గ్లింప్స్ ఆఫ్ ఎన్.బి.కె స్టంట్స్ ఇన్ పైసా వసూల్

బాలయ్య చేసిన స్టంట్ ఏం రేంజిలో ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.


English summary
Watch the Video of Glimpse of NBK Stunt in Paisa Vasool. Balakrishna, who underwent a makeover session for the film will be seen as a stylish gangster and the recently released promotional material satiated the hunger of the fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu