»   » పవన్ కల్యాణ్‌కు అరుదైన బహుమతి.. ఈ రోజు ఎవరిస్తున్నారో తెలుసా!

పవన్ కల్యాణ్‌కు అరుదైన బహుమతి.. ఈ రోజు ఎవరిస్తున్నారో తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం ఓ అరుదైన బహుమతిని అందుకోనున్నారు. చేనేత కార్మికుల అసోసియేషన్‌కు చెందిన సభ్యులు జనసేన అధినేతకు చేనేత వస్త్రాలను అందించనున్నారు. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

Pawan Kalyan

'చేనేత సంఘం సభ్యులు పవన్ కల్యాణ్ కు ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు చేనేత వస్త్రాలు అందచేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపడానికి చాలా సంతోషిస్తున్నాం' అని జనసేన నిర్వాహకులు చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.

English summary
janasena Chief Pawan Kalyan is going to recieve a rare gift. A Weavers Association is presenting the Hand made clothes to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu