»   » త్వరలో ప్రియమణి పెళ్లి: ఇతడే ఆమె బాయ్ ఫ్రెండ్ (ఫోటోలు)

త్వరలో ప్రియమణి పెళ్లి: ఇతడే ఆమె బాయ్ ఫ్రెండ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సౌతిండియా నటి, జాతీయ అవార్డు విన్నర్ ప్రియమణి త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. వచ్చే ఏడాది ఆమె వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. ఆమెది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కావడం విశేషం. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరిని? అనేది మాత్రం వెల్లడించలేదు.

సమయం వచ్చినపుడు తానే తన ఫియాన్సీని తీసుకుని మీడియా ముందుకొస్తానని ప్రియమణి చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా అతనితో కలిసి సహజీవనం చేస్తున్నానని, అతను సినిమా పరిశ్రమకు చెందిన వాడు మాత్రం కాదని ప్రియమణి స్పష్టం చేసింది.

తన ఫియాన్సీతో ప్రిమయణి

తన ఫియాన్సీతో ప్రిమయణి


గత కొంత కాలంగా తన స్నేహితుడు ముస్తాఫా రాజ్ తో ప్రియమణి ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రియమణి- ముస్తాఫా రాజ్

ప్రియమణి- ముస్తాఫా రాజ్


ప్రియమణి, ముస్తాఫా రాజ్ కుటుంబ సభ్యులు వీరి వివాహానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.

బాయ్ ఫ్రెండు

బాయ్ ఫ్రెండు


ప్రియమణి బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ బిజినెస్ మేన్. సినీ పరిశ్రమకు చెందిన వాడు కాదు.

ముస్తాఫాతో ప్రియమణి

ముస్తాఫాతో ప్రియమణి


ఇప్పటికే ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

డేటింగ్

డేటింగ్


ఇద్దరూ ప్రస్తుతం డేటింగులో ఉన్నారు. కలిసి సహజీవనంచేస్తున్నట్లు సమాచారం.

ప్రియమణి

ప్రియమణి


తన వివాహం లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని ప్రియమణి తెలిపింది. అయితే అతను ఎవరు? అనే విషయం మాత్రం బయట పెట్టడం లేదు.

వెకేషన్

వెకేషన్


ఇప్పటికే ఇద్దరూ కలిసి పలు పర్యాటక ప్రాంతాలు చుట్టి వచ్చినట్లు సమాచారం.

అభిమానులకు షాక్

అభిమానులకు షాక్


ప్రియమణి తన మ్యారేజ్ విషయం సడెన్ గా ప్రకటించి అభిమానులుక షాక్ ఇచ్చింది.

ముస్తాఫా రాజ్

ముస్తాఫా రాజ్


ముస్తాఫారాజ్ కు సంబంధించిన విషయాలు బయట పెట్టకుండా ప్రియమణి జాగ్రత్త పడుతోంది.

ఇటీవల కాలంలో.... గోవింద పద్మ సూర్యతో ప్రియమణి ప్రేమ ‘సం'బంధం నడుపుతున్నట్లు వార్తలు మళయాలం టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న డి4డి అనే కార్యక్రమానికి అతను యాంకర్ కాగా, ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే తమ మధ్య అలాంటి రిలేషన్ ఫిప్ ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది.

ఆమె సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రియమణి తన క్లోజ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్ తో డేటింగ్ చేస్తోందని, అతను ఒక పెద్ద బిజినెస్ మేన్ అని, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. స్లైడ్ షోలో ఆ ఫోటోలుపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
National Award winning actress, Priyamani is all set to get married next year. She has officially confirmed the news that she is planning to marry next year and it will be a love cum arranged marriage.
Please Wait while comments are loading...