»   » రిసార్టులో హీరోయిన్ శ్రద్దా దాస్ హల్‌చల్ (ఫోటోస్)

రిసార్టులో హీరోయిన్ శ్రద్దా దాస్ హల్‌చల్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరోయిన్ శ్రద్ధా దాస్ మహారాష్ట్రలోని ఓ రిసార్టులో హల్ చల్ చేసింది. సాహస క్రీడలకు నిలయమైన ఈ రిసార్టులో శ్రద్ధా దాస్ పలు సాహసాలు చేస్తూ ఎంజాయ్ చేసింది. రాపెలింగ్, ఫ్లయింగ్ ఫాక్స్, రాజకెట్ ఇజెక్టర్, హై గ్రౌండ్ ట్రైయినింగ్, ఆర్చరీ, పిస్టల్ బో, బో గన్‌ తదితర కార్యక్రమాల్లో పాల్గొంది.

మహారాష్ట్ర లోనావాలాలోగల డెల్లా అడ్వంచరస్ రిసార్ట్ అండ్ విల్లాస్‌లో ఒక రోజంతా సాహసాలు చేస్తూ గడిపింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

శ్రద్ధా దాస్ హై రోప్ చాలెంజ్

శ్రద్ధా దాస్ హై రోప్ చాలెంజ్


మహారాష్ట్ర లోనావాలాలోగల డెల్లా అడ్వంచరస్ రిసార్ట్ అండ్ విల్లాస్‌లో హై రోప్ చాలెంజ్ చేస్తున్న శ్రద్ధా దాస్.

సాహసాలు చేసింది

సాహసాలు చేసింది


ఈ రిసార్టులో ఇలాంటి సాహస కృత్యాలు ఎన్నో చేసింది హీరోయిన్ శ్రద్ధా దాస్.

శ్రద్ధా దాస్ -రాకెట్ ఎజెక్టర్

శ్రద్ధా దాస్ -రాకెట్ ఎజెక్టర్


డెల్లా అడ్వంచరస్ రిసార్టులో అత్యంత సాహసోపేతమైన రాకెట్ ఎజెక్టర్ మీద నుండి నడుస్తున్న శ్రద్ధా దాస్.

ఫ్లయింగ్ ఫాక్స్ అడ్వంచరస్ చేస్తున్న శ్రద్ధా దాస్

ఫ్లయింగ్ ఫాక్స్ అడ్వంచరస్ చేస్తున్న శ్రద్ధా దాస్


ఫ్లయింగ్ ఫాక్స్ అని పిలవబడే అడ్వంచరస్ చేస్తున్న శ్రద్ధా దాస్. ఇవన్నీ చేస్తూ ఎంతో థ్రిల్ ఫీలయింది శ్రద్దా దాస్.

శ్రద్దా దాస్ హై గ్రౌండ్ ట్రైనింగ్

శ్రద్దా దాస్ హై గ్రౌండ్ ట్రైనింగ్


డెల్లా అడ్వంచరస్ రిసార్టులో హై గ్రౌండ్ ట్రైనింగ్ తీసుకుంటున్న హీరోయిన్ శ్రద్ధా దాస్.

శ్రద్ధా దాస్ రాకెట్ ఎజెక్టర్

శ్రద్ధా దాస్ రాకెట్ ఎజెక్టర్


రాకెట్ ఎజెక్టర్ మీద నుండి దూసుకెలుతున్న హీరోయిన్ శ్రద్దా దాస్.

శ్రద్దా దాస్ రాపెలింగ్

శ్రద్దా దాస్ రాపెలింగ్


రాపెలింగ్ చేయడానికి సిద్దమైన శ్రద్ధా దాస్. రాపెలింగ్ అంటే తాడు సాయంతో కొండలు ఎక్కడం.

శ్రద్ధా దాస్ ఆర్చరీ

శ్రద్ధా దాస్ ఆర్చరీ


హీరోయిన్ శ్రద్ధా దాస్ ఆర్చరీ విద్యను ప్రదర్శిస్తున్న దృశ్యం.

పిస్టల్ బో

పిస్టల్ బో


ఆర్చరీతో పాటు పిస్టల్ బో, బో గన్ లాంటి వాటిని కూడా ప్రయత్నించింది శ్రద్ధా దాస్.

శ్రద్ధా దాస్ ఎక్సైట్మెంట్

శ్రద్ధా దాస్ ఎక్సైట్మెంట్


ఈ సాహసాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, చాలా రిలీఫ్ అనిపించిందని శ్రద్ధా దాస్ చెప్పుకొచ్చింది.

శ్రద్దా దాస్ అడ్వంచరస్

శ్రద్దా దాస్ అడ్వంచరస్


అత్యంత ఎత్తయిన ఐరన్ ల్యాడర్ ఎక్కుతున్న శ్రద్ధా దాస్.

ఒక మంచి అనుభూతి

ఒక మంచి అనుభూతి


లోనావాలాలోగల డెల్లా అడ్వంచరస్ రిసార్ట్ అండ్ విల్లాస్‌లో గడపడం ఒక మంచి అనుభూతి అని శ్రద్ధా దాస్ చెప్పుకొచ్చారు.

English summary

 Actress Shraddha Das, who was last seen in Telugu film Mogudu, was recently in a mood to do something adventurous. So she made a one-day trip to a resort in Lonavla called Della Adventure resort and Villas. She did many adventures which she would never do including. She tried rappelling, flying fox, rocket ejector, high ground training, archery, pistol bow, blow gun and many more. She had a great fun time there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu