»   » SIIMA-2013 అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్-1

SIIMA-2013 అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్-1

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షార్జా(యూఏఈ) వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA)-2013 వేడుక గ్రాండ్‌గా జరిగింది. సెప్టెంబర్ 12న మొదలైన ఈ వేడుక 13 తేదీన ముగిసింది. ఈ వేడుకకు సౌతిండియాకు చెందిన సినీ సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు.

సౌతిండియా సినీపరిశ్రమలోని తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్ర సీమల్లో తెరకెక్కిన సినిమాల్లోని వివిధ కేటగిరీల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చిన వారికి అవార్డుల ప్రధానం జరిగింది. తొలి రోజు జరిగిన వేడుకలో బెస్ట్ సినిమాటో గ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్, బెస్ట్ ఫైట్ మాస్టర్, ఉత్తమ పాటల రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు, గాయిని విభాగాల్లో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడొచ్చు.

 SIIMA 2013

బెస్ట్ సినిమాటో గ్రాఫర్
తెలుగు : కెకె సెంథిల్ కుమార్ (ఈగ)
తమిళం : సుకుమార్ (కుమ్కి)
మళయాలం : సమీర్ (డైమండ్ నక్లెస్)
కన్నడ : సూర్య ఎస్ కిరణ్ (ఆద్దూరి)

బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్
తెలుగు : శేఖర్ (టైటిల్ సాంగ్-జులాయి)
తమిళం : గాయిత్రి రఘురామ్ (నిల నిల-అరవన్)
మళయాలం : బ్రిందా (ఆతుమనల్ పాయాయి-రన్ బేబీ రన్)
కన్నడ : ఇమ్రాన్ సర్దారియా(తుంబా నోబెడి-అన్నా బాండ్)

బెస్ట్ ఫైట్ మాస్టర్
తెలుగు: రామ్ లక్ష్మణ్ (గబ్బర్ సింగ్)
తమిళం : కేచ (తుపాకి)
మళయాలం: కణల్ కణ్ణన్ (మల్లు సింగ్)
కన్నడ : రవి వర్మ(క్రాంతి వీరా సంగోలి రాయన్న)

ఉత్తమ పాటల రచయిత
తెలుగు : భాస్కర భట్ల రవికుమార్ (సారొస్తారా-బిజినెస్ మేన్)
తమిళం : ధనుష్ (కన్నఝాగ-3)
మళయాలం : అను ఎలిజబెత్ జోస్ (ముత్తుచుప్పి-తట్టథిన్ మారాతు)
కన్నడ : ఏపి అర్జున్ (అమ్మాతే-అద్దూరి)

ఉత్తమ నేపథ్య గాయకుడు
తెలుగు : థమన్ (సారొస్తారొస్తారా-బిజినెస్ మేన్)
తమిళం : ధనుష్ (కొలవెరి-3)
మళయాలం : విజయ్ యేసుదాసు (మఝా కొండు-స్పిరిట్)
కన్నడ : వి హరికృష్ణ (తుంబా నోబెడి-అన్నా బాండ్)

ఉత్తమ నేపథ్య గాయిని
తెలుగు : గీతా మాధురి (మెళికల్ తిరుగుతున్న-కెమెరామెన్ గంగతో రాంబాబు)
తమిళం : సైంధవి Uyinn Uyire (Thaandayam)
మళయాళం : రమ్య నంభీశన్ Andalonde (Ivan Mefharoopan)
కన్నడ : వాని హరికృష్ణ Mussanje Veleli (Adhoori)

ఉత్తమ సంగీత దర్శకుడు
తెలుగు : దేవిశ్రీ ప్రసాద్ (గబ్బర్ సింగ్)
తమిళం : హార్రిస్ జైరాజ్ (తుపాకి)
మళయాలం : షాన్ రెహ్మాన
కన్నడ : అర్జున్ జాన్యా (రోమియో)

ఉత్తమ తెరంగ్రేట కథానాయకుడు
తెలుగు: సుధీర్ బాబు (ఎస్ఎంఎస్-శివ మనసులో శృతి)
తమిళం : విక్రమ్ ప్రభు (కుమ్కి)
మళయాలం: డుల్కేయర్ సాల్మన్(సెకండ్ షో)
కన్నడ : ధృవ సార్జా (అద్దూరి)

బెస్ట్ తెరంగ్రేట నటి
తెలుగు : రెజీనా (ఎస్ఎంఎస్-శివ మనసులో శృతి)
తమిళం : లక్ష్మీ మీనన్ (సుందర పాండ్యన్)
మళయాలం : ఇషా తల్వార్(Thattathin Marayathu)
కన్నడ : పూరూల్ యాదవ్ (గోవిందాయ నమ:)

ఉత్తమ తెరంగ్రేట దర్శకుడు
తెలుగు : మారుతి (ఈ రోజుల్లో)
తమిళం : కార్తీక్ సుబ్బరాజ్ (పిజ్జా)
మళయాలం : సుగీత్ (ఆర్డినరీ)
కన్నడ : పవన్ వడియార్ (గోవిందాయ నమ:)

ఉత్తమ తెరంగ్రేట నిర్మాత
తెలుగు : మారుతి (ఈరోజుల్లో)
తమిళం : సివి కుమార్ (అట్టకాథి)
మళయాలం : సిద్ధార్థరాయ్ కపూర్, రోనీ (గ్రాండ్ మాస్టర్)
కన్నడ : కెఎ సురేష్ (గోవిందాయ నమ:)

రైజింగ్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా (ఫిమేల్) : నిత్యా మీనన్
రైజింగ్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా (మేల్) : నవిన్ పౌలీ
రొమాంటిక్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా : డిగాంత్
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్
సెన్నేషనల్ తెరంగ్రేటం : ఉదయనిధి స్టాలిన్
సెన్నేషన్ ఇన్నోవేటివ్ మార్కెటింగ్ : 3
స్టైలిష్ హీరోయిన్ ఆఫ్ సౌతిండియన్ సినిమా : శృతి హాసన్
ప్రైడ్ ఆఫ్ సౌతిండియన్ సినిమా : అసిన్
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా : కాజల్ అగర్వాల్

English summary
SIIMA has announced the winners of the year 2013. Check out the winners of SIIMA 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu