Don't Miss!
- News
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్.. హరీష్రావు ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికపై వైఎస్ షర్మిల సెటైర్లు!!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
వరస్ట్ జోడీ లిస్టులో రామ్ చరణ్, రజనీకాంత్ (ఫోటోలు)
ముంబై: వెండి తెరపై కొన్ని జంటలు చూడటానికి ఎంతో చూడ ముచ్చటగా ఉంటాయి. ఉదాహరణకు షారుక్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమాను తీసుకుంటే ఈ చిత్రంలో జోడీగా నటించిన షారుక్-కాజోల్ మోస్ట్ రొమాంటిక్ జంటగా పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా అంతకు ముందు వచ్చిన అమితాబ్ 'జంజీర్' చిత్రంలో కూడా అమితాబ్-జయా జంటకు మంచి పేరొచ్చింది.
అయితే గతేడాది రామ్ చరణ్ తేజ్, ప్రియాంక చోప్రా జంటగా వచ్చిన రీమేక్ వెర్షన్ 'జంజీర్' చిత్రంలో మాత్రం వీరి జోడీకి మంచి పేరు రాలేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే ఇద్దరూ ఎవరికి వారు మంచి టాలెంట్ ఉన్నస్టార్సే. అయితే ఇద్దరూ కలిసి నటించిన సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పాలైంది. అదే వీరి జోడీ కూడా చెత్తగా ఉందనే విమర్శలు వచ్చాయి.
ఆశ్చర్యకరంగా రియల్ లైప్ దంపతులైన కరీనా కపూర్, సైప్ అలీ కాన్ కలిసిన నటించిన 'కుర్బాన్' లాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. అదే సమయంలో మాజీ ప్రేమికులు దీపిక పదుకోన్, రణబీర్ కపూర్ నటించిన 'యే జవాని హై దివానీ' చిత్రం 2013లో బాక్సాఫీసు వద్ద మంచి విజయంసాధించింది.
మరో వైపు రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ లాంటి వారు టాలెంట్ విషయంలో సూపర్. వారు కలిసి నటించిన 'రోబో' చిత్రం భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో వీరి జోడీ సూట్ కాలేదనే విమర్శలు వచ్చాయి. ఇద్దరి మధ్య వయసు తేడా బాగా ఉండటమే ఇందు కారణం అనే వాదన వినిపించింది.
ఇలా బాలీవుడ్ సినిమాల్లో వరస్ట్ జోడీగాలు పేరు తెచ్చుకున్న స్టార్ల వివరాలు స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం...

వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా
వన్స్
అపాన్
ఎ
టైమ్
ఇన్
ముంబై
దొబారా
చిత్రంలో
కలిసి
నటించిన
సోనాక్షి
సిన్హా,
ఇమ్రాన్
ఖాన్
మధ్య
కెమిస్ట్రీ
అస్సలు
వరౌట్
కాలేదనే
విమర్శలు
వచ్చాయి.

రోబో
రోబో
చిత్రంలో
కలిసి
నటించిన
రజనీకాంత్,
ఐశ్వర్యరాయ్
మధ్య
కెమిస్ట్రీ
అస్సలు
వర్కౌట్
కాలేదు.
వరస్ట్
జోడీ
అనే
విమర్శలు
వచ్చాయి.

బేషరామ్
బేషారామ్
చిత్రంలో
కలిసి
నటించిన
రణబీర్
కపూర్,
పల్లవి
శర్దా
మధ్య
కెమిస్ట్రీ
అస్సలు
వర్కౌట్
కాలేదు,
వరస్ట్
జోడీ
అనే
విమర్శలు
వచ్చాయి.

థాంక్యూ
థాంక్యూ
చిత్రంలో
అక్షయ్
కుమార్,
సోనాక్షి
సిన్హా
మధ్య
కెమిస్ట్రీ
అస్సలు
వర్కౌట్
కాలేదు.

జంజీర్
రీమేక్
వెర్షన్
‘జంజీర్'
చిత్రంలో
రామ్
చరణ్
తేజ్,
ప్రియాంక
చోప్రా
మధ్య
కెమిస్ట్రీ
అస్సలు
వర్కౌట్
కాలేదు.
వరస్ట్
జోడీ
అనే
పేరొచ్చింది.

దిల్ బోలె హడిప్పా
దిల్
బోలె
హడిప్పా
చిత్రంలో
కలిసి
నటించిన
షాహిద్
కపూర్,
రాణి
ముఖర్జీ
మధ్య
కెమిస్ట్రీ
అస్సలు
వర్కౌట్
కాలేదు.
వరస్ట్
జోడీ
అనే
పేరు
తెచ్చుకున్నారు.

క్యూ హో గయా నా
వివేక్
ఒబెరాయ్,
ఐశ్వర్యరాయ్
కలిసి
నటించిన
‘క్యూ
హో
గయా
నా'
చిత్రంలో
ఇద్దరి
మధ్య
కెమిస్ట్రీ
అస్సలు
వర్కౌట్
కాలేదు.

టషన్, కుర్బాన్
రియల్
లైప్
దంపతులైన
కరీనా
కపూర్,
సైఫ్
అలీ
ఖాన్
నటించిన
టషన్,
కుర్బాన్
చిత్రాల్లో
ఇద్దరి
మధ్య
కెమిస్ట్రీ
అస్సలు
వర్కౌట్
కాలేదు.

ప్యార్ ఇంపాజబుల్
ప్యార్
ఇంపాజబుల్
చిత్రంలో
ప్రియాంక
చోప్రా,
ఉదయ్
చోప్రా
మధ్య
కెమిస్ట్రీ
వర్కౌట్
కాలేదు.
వరస్ట్
జోడీ
అనే
పేరొచ్చింది.

గోరీ తేరే ప్యార్ మే
గోరీ
తేరే
ప్యార్
మే
చిత్రంలో
కలిసి
నటించిన
కరీనా
కపూర్,
ఇమ్రాన్
ఖాన్
మధ్య
కెమిస్ట్రీ
వర్కౌట్
కాలేదు.
వరస్ట్
జోడీ
అనే
పేరొచ్చింది.

కిస్మత్ కనెక్షన్
షాహిద్
కపూర్,
విద్యా
బాలన్
నటించిన
కిస్మత్
కనెక్షన్
చిత్రంలో
కెమిస్ట్రీ
వర్కౌట్
కాలేదు.