Don't Miss!
- News
హైదరాబాద్ గ్రీన్ బావర్చి హోటల్లో భారీ అగ్నిప్రమాదం; 14 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది!!
- Sports
Womens T20 Challenge Final: సూపర్నోవాస్ విజయం వైపు.. తొలి ట్రోఫీ కోసం వెలాసిటీ చూపు, తుది టీంలు ఇవే
- Lifestyle
మీరు మలవిసర్జన చేసినప్పుడు మీకు 'ఇలా' అనిపిస్తుందా? ఇది ప్రమాదకరమైన క్యాన్సర్ సంకేతమని మీకు తెలుసా?
- Technology
ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ తగ్గింపు ఆఫర్లతో ప్రారంభమయ్యాయి!!
- Finance
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌కు క్రెడిట్ కార్డ్‌తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
- Automobiles
భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బాబుతో గొడవలు.. ఆ విషయంలో ఎవరికైనా ఉంటాయి..: SVP డైరెక్టర్ పరశురామ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న ట్రైలర్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వరుస ఇంటర్వ్యూకు ఇవ్వడం కూడా మొదలు పెట్టేశారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు పరశురామ్ షూటింగ్లో కొన్నిసార్లు విభేదాలు వచ్చినట్లు మహేష్ బాబు తో గొడవలు కూడా అయినట్లు వచ్చిన వార్తల పై వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబు కెరీర్ లోనే..
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా రావడానికి ఇంకా ఎక్కువ రోజులు సమయం లేదు. గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మహేష్ బాబు సినిమా కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతుండటం విశేషం.

తుడిచిపెట్టుకుపోయాయి..
ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. వరుసగా విడుదలైన పాటలకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కళావతి పాట యూట్యూబ్ లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఆతర్వాత సినిమా ట్రైలర్ కూడా ఒక్కసారిగా హైప్ పెంచేసింది. మొన్నటి వరకు ఈ సినిమాపై వచ్చిన అనుమానాలు కూడా ట్రైలర్తో తుడిచిపెట్టుకుపోయాయి.

సినిమాలో హైలెట్స్
తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ సమ్మర్లో మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది అని అనిపిస్తోంది. ఇక రీసెంట్ గా దర్శకుడు పరశురామ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాల గురించి తెలియజేశాడు. తప్పకుండా ఈ సినిమా మహేష్ బాబు స్థాయిని మరింత పెంచే విధంగా ఉంటుంది అని ముఖ్యంగా సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది అని కీర్తి సురేష్ మహేష్ బాబుకు సంబంధించిన ప్రేమ సన్నివేశాలు కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెప్పారు.

విబేధాలు వచ్చాయా?
అయితే
ఈ
సినిమా
షూటింగ్
లో
హీరో
మహేష్
బాబుకు
అలాగే
డైరెక్టర్
పరశురామ్
కు
చాలా
విభేదాలు
వచ్చాయని
కొన్నిసార్లు
మహేష్
తీవ్ర
అసంతృప్తితో
దర్శకుడికి
నచ్చకపోయినా
కొన్ని
సన్నివేశాలను
ఓకే
చేసినట్లుగా
టాక్
వచ్చింది.
అంతే
కాకుండా
మహేష్
తన
ఆలోచనతో
కొన్ని
మార్పులు
కూడా
చేసినట్లుగా
కథనాలు
వెలువడ్డాయి.
అయితే
ఈ
కథనాలన్నీటిపై
కూడా
దర్శకుడు
క్లారిటీ
ఇచ్చే
ప్రయత్నం
చేశాడు.

స్పందించిన పరశురామ్
దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. మహేష్ బాబుతో వర్క్ చేయడం నా లైఫ్ అచివ్మెంట్ అంటూ అలాంటి హీరో సినిమా ఓకే చేయడమే నా అదృష్టంగా బావిస్తానని అలాగే మహేష్ బాబు ఒక్కసారి దర్శకుడికి ఓకే చెబితే మరో మాట కూడా మాట్లాడకుండా వర్క్ చేస్తారని అన్నారు. ఆయన చాలా సోదరబావంతో ఉంటారని ఎక్కడా కూడా గొడవలు జరగలేదని ఆ వార్తలన్నీ అబద్ధాలు అని అన్నారు.

గొడవలు ఏమి జరగలేదు
అయితే
షూటింగ్
లో
తరచుగా
కొన్ని
భిన్నాభిప్రాయాలు
వస్ఫండడం
సహజం
అంటూ
ఉదాహరణకు
ఒక
చోట
జరగాల్సిన
షూట్
మళ్ళీ
వెంటనే
మార్చేస్తుండడం
ఇలా
ఏదైనా
విషయంలో
చిన్నగా
మాట్లాడుకోవడం
జరిగుందని
అలాంటివి
ప్రతీ
షూటింగ్
లో
ఉంటాయని
ఇక
సర్కారు
వారి
పాట
వవిషయంలో
పెద్దగా
గొడవలు
ఏమి
జరగలేదు
అని
దర్శకుడు
తెలియజేశాడు.