Just In
- just now
Naandhi 8 Days Collections: ఒక్కసారిగా పుంజుకున్న నాంది.. నరేష్ మూవీకి ఎంత లాభం వచ్చిందంటే!
- 59 min ago
Uppena 15 Days Collections: ‘చెక్’ పెడుతూ పుంజుకున్న ఉప్పెన.. ప్రభాస్ రికార్డుకు చేరువైన వైష్ణవ్!
- 1 hr ago
జబర్ధస్త్ సెట్లో ఊహించని ఘటన: టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్.. షాక్‌లో నిర్వహకులు
- 2 hrs ago
ఎన్టీఆర్ కొత్త షో వివరాలు లీక్: ‘MEK’ కాదు.. పేరు మార్చిన టీమ్.. ఆ గెస్టుతో అప్పటి నుంచే ప్రారంభం!
Don't Miss!
- News
Jamal Khashoggi హత్య ఘటన: ఆ దేశ పౌరులపై ఆంక్షలు వీసా నిషేధం విధించిన అమెరికా
- Lifestyle
దానిమ్మ టీ తాగారా?? అందులోని అద్భుత ఆరోగ్య రహస్యాలు తెలుసా? ఇలా తయారుచేయండి
- Automobiles
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతిని అలా ప్లాన్ చేశారన్నమాట.. అలీ రెజా-సోహెల్ రచ్చ
బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. సంక్రాంతి స్పెషల్ అంటూ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కొందరు స్పెషల్ ఈవెంట్‌లతో రచ్చ చేస్తుంటే ఇంకొందరు రీ యూనియన్ పేరిట సందడి చేస్తున్నారు. మూడు, నాల్గో సీజన్ కంటెస్టెంట్లు కలిసి సంక్రాంతిని గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. అలీ రెజా ముందు నుంచి కూడా సోహెల్‌కు సపోర్ట్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

సోహెల్ కోసం అలీ రెజా..
బిగ్ బాస్ నాల్గో సీజన్ నడిచినంత కాలం సోషల్ మీడియాలో మొత్తం సందడి వాతావరణం కనిపించేది. కంటెస్టెంట్ల కోసం ఫ్యాన్ వార్ జరగడం, సెలెబ్రిటీలు సైతం తమకు నచ్చిన కంటెస్టెంట్లకు మద్దతుగా నిలిచేవారు. అలా సోహెల్ కోసం అలీ రెజా అండగా నిల్చున్నాడు. ఓట్లు వేయమంటూ అలీ రెజా కోరేవాడు.

బయటకు వచ్చాక..
అయితే అలీ రెజా ఎంతగా మద్దతు చేసినా, అభిజిత్‌పై నెగెటివ్ కామెంట్స్ చేసినా కూడా చివరకు అభిజిత్ గెలిచాడు. అయితే బయటకు వచ్చాక అలీ రెజా సోహెల్ బాగానే పార్టీలు చేసుకున్నారు. సోహెల్‌కు రాహుల్ కూడా మద్దతు తెలిపాడు. సోహెల్ గురించి చెప్పే క్రమంలో రాహుల్ చేసిన పోస్ట్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఇలా..
అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ రవి, సోహెల్ అందరూ కలిసి సంక్రాంతిని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలో యాంకర్ రవి తన ఫ్యామిలీతో సహా పాల్గొన్నాడు. పైగా ఈ వేడుకను అలీ రెజా, అతని భార్య మాసుమ హోస్ట్ చేశారట.

సోహెల్ ఎమోషనల్..
ఇక సంక్రాంతి వేడుకలను ఇంత గ్రాండ్‌గా స్పెషల్‌గా ఏర్పాటు చేయడంపై సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సంక్రాంతి ఎంతో బాగా జరిగింది.. మరిచిపోలేని సంక్రాంతిగా మారింది. అలీ రెజా భాయ్ అద్భుతంగా హెస్ట్ చేశాడు. రాహుల్ సిప్లిగంజ్ అన్న, రవి, మాసూమ బాబీ అందరూ కలిసి ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేశారంటూ ఎమోషనల్ అయ్యాడు.