Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘చిన్నారి పెళ్లి కూతురు’ అందాల ఆరబోత.. బికినీలో అవికా గోర్ కొత్త అవతారం
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో ఆనందిగా ఎంతో మంది హృదయాలను ఆకర్షించింది అవికా గోర్. ఆనంది పాత్రలో అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలా సంపాదించుకున్న క్రేజ్, ఇమేజ్ మూలానే వెండితెరపై అవకాశాలు తెచ్చుకుంది. ఉయ్యాలా జంపాల సినిమాతో వెండితెరకు అడుగుపెట్టిన అవికా గోర్ మంచి విజయాన్ని అందుకుంది. అవికా గోర్ అప్పటి నుంచి వరుస హిట్లతో దూసుకుపోయింది.

వరుస హిట్లు..
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావే చిన్నవాడ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుంది. అందులోనూ రాజ్ తరుణ్ అవికా గోర్‌ల కాంబోకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. వరుసగా హిట్లు రావడంతో క్రేజీ కాంబోగా మారింది. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు కూడా వచ్చాయి.

ప్రేమలో ఉన్న అవికా..
అయితే ఆ మధ్యలో అవికా గోర్ తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ప్రేమలో ఉన్నాం.. త్వరలోనే ఒక్కటి కాబోతోన్నామని ప్రకటించింది. అంతే కాకుండా ప్రేమికుడు గురించి ఎంతో గొప్పగా చెప్పింది. ప్రేమలో ఉన్న అనుభూతి గురించి వివరించింది. తాజాగా అవికా గోర్ రాజ్ తరుణ్ ఇంటి గృహ ప్రవేశ వేడుకల్లో మెరిసింది.

పిక్స్ వైరల్..
రాజ్ తరుణ్ తన కొత్తింటి గృహ ప్రవేశ వేడుకలకు అత్యంత సన్నిహితులను మాత్రమే పిలిచాడు. అందులో అవికా గోర్ కూడా ఉంది. ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు గాను అవికాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు రాజ్ తరుణ్. మొదటి చిత్రం నుంచి కొత్త ఇళ్లు కొనుక్కునే వరకు ఉన్నావ్ అంటూ చెప్పుకొచ్చాడు.

తాజాగా ఇలా..
అయితే ఆ మధ్య అవికా గోర్ తన శరీరాకృతిని మార్చుకుని అందరినీ షాక్‌కు గురి చేసింది. బొద్దుగా ఉన్న అవికా గోర్ జీరో సైజ్‌కు మారిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా బికినీ ఫోటోలను షేర్ చేసింది అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రస్తుతం ఈ బికినీ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.