Just In
- 41 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- News
viral video: కూతకు వెళ్లిన ఎమ్మెల్యే రోజా: కబడ్డీ ఆడుతూ సందడి
- Finance
పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్, క్యాష్ డిపాజిట్స్, ఉపసంహరణపై కొత్త రూల్స్
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
మహేష్ బాబుకు తెర ముందు తెర వెనకా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వెండితెరపై మహేష్ బాబు చేసే విన్యాసాలు, సహాయకార్యక్రమాలకు రికార్డులు ఎలా బద్దలు అవుతుంటాయో అందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబు బయట కూడా ఎవ్వరికీ తెలియని ఎన్నో సాయాలు చేస్తుంటాడు. గుప్తదానాలు చేస్తూ మహేష్ బాబు నిజంగానే రాకుమాడు అనిపించుకుంటున్నాడు. తాజాగా నమ్రత బర్త్ డే సందర్భంగానూ మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ సంయుక్తంగా సేవా కార్యక్రమాలను చేపట్టింది.

మహేష్ బాబు అలా..
మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ భాగస్వామ్యంలో ఎంతో మంది చిన్నారుల హృదయాలకు ప్రాణం పోశారు. ఎంతో మందికి హార్ట్ సర్జరీలను ఉచితంగా చేయించారు. ఇంకా చేయిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు 1020 మంచి చిన్నారుల హృదయాలకు ప్రాణం పోశాడు.

గ్రామాన్ని దత్తత..
మహేష్ బాబు తన స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ సొంతూరైన బుర్రి పాలెం బాధ్యతను మహేష్ బాబు తీసుకున్నాడు. అక్కడ అన్ని రకాల వసతులను మహేష్ బాబు తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేశాడు.

నమ్రత బర్త్ డే..
మహేష్ బాబు సతీమణి నమ్రత బర్త్ డే సందర్భంగా విదేశాల్ల్ ఎక్కడో గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేసుకుంటూనే.. తమ బాధ్యతలను విస్మరించడం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ దుబాయ్‌లో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. నమ్రత బర్త్ డేను జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ బాబు దుబాయ్‌కి వెళ్లాడు.

కానీ ఇక్కడ..
మహేష్ బాబు నమ్రతలు దుబాయ్‌లో ఉన్నా కూడా తమ పేరు మీద సేవా కార్యక్రమాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. నమ్రత బర్త్ డే సందర్భంగా గత ఐదేళ్లుగా బుర్రిపాలెం ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారట. ఈ విషయాన్ని తాజాగా నమ్రత బయట పెట్టేసింది.

ఐదేళ్లలోనే..
గత ఐదేళ్లలో నా బర్త్ డే సందర్భంగా బుర్రిపాలెంలో ఇప్పటి వరకు 29 హెల్త్ క్యాంప్స్ పెట్టారు.. ఈ క్యాంప్ ద్వారా 135 మందికి ఎన్నో రకాలుగా సాయం అందిందని తెలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.. బీపీ, షుగర్, హార్ట్, ఎకో ఇలా ఎన్నో రకాలుగా వైద్యాన్ని అందించారు.. మందులు కూడా ఇచ్చారు.. ఆంధ్రా హాస్పిటల్స్‌తో ఇలా కలిసి పని చేయడం ఎంతో గర్వంగా ఉంది అంటూ నమ్రత ఎమోషనల్ అయింది.