Don't Miss!
- Sports
IND vs ENG: టీమిండియా దరిద్రమో.. ఇంగ్లండ్ అదృష్టమో! 32 ఏళ్ల తర్వాత ఓపెనర్లు వంద కొట్టారు!
- News
హైదరాబాద్‌లో కుండపోత వర్షం: నగరవాసికి తప్పని తిప్పలు, జీహెచ్ఎంసీ అలర్ట్
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Nayanthara weds Vignesh Shivan సీఎంతోపాటు కమల్, చిరంజీవి.. ఆహ్వానితులు ఎవరంటే? హోటల్ ఒక్కరోజు ఖర్చు ఎంతంటే?
అందాల తార నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లికి తమిళనాడులోని టెంపుల్ టౌన్‌గా పేరు తెచ్చుకొన్న మహబలిపురం వేదికగా మారింది. పురాతన పట్టణంలోని షెరటాన్ హోటల్‌లో నయన్, విఘ్నేష్ దంపతులుగా మారబోతున్నారు. వీరి పెళ్లి వేడుక ఈ హోటల్‌లోనే అంగరంగ వైభవంగా జరుగనున్నది. అయితే ప్రస్తుతం పెళ్లికి వేదికగా మారిన షెరటాన్ హోటల్‌పైనే అందరి దృష్టి పడింది. అయితే ఈ హోటల్ గురించి, హోటల్‌లో విడిది చేస్తే ఎంత చెల్లించాల్సి ఉంటుందనే వివరాల్లోకి వెళితే..

నాలుగేళ్లుగా డేటింగ్
నాలుగేళ్లుగా
డేటింగ్
నయనతార,
విఘ్నేష్
శివన్
గత
నాలుగైదు
ఏళ్లుగా
డేటింగ్
చేస్తున్నారు.
గత
రెండేళ్లలో
పలుమార్లు
వారి
పెళ్లి
ప్రస్తావన
వచ్చింది.
అయితే
ఆ
వార్తలు
రూమర్లుగానే
మిగిలిపోయాయి.
ప్రస్తుతం
నయన్
పెళ్లి
వార్త
మీడియాలో
వినిపించినప్పటికీ.
అది
గాలి
వార్త
కాకుండా
వాస్తవంగా
మారింది.
అయితే
నయన్
పెళ్లి
జూన్
9వ
తేదీన
కుటుంబ
సభ్యులు,
స్నేహితులు,
సన్నిహితుల
మధ్య
వైభవంగా
నిర్వహించేందుకు
భారీగా
ఏర్పాట్లు
చేస్తున్నారు.

హిందూ మహా సముద్రం తీరంలో
హిందూ
మహా
సముద్రం
తీరాన
ఉన్న
షెరటాన్
హోటల్‌ను
నయనతార,
విఘ్నేష్
పెళ్లి
కోసం
వైభవంగా
ముస్తాబు
చేశారు.
సముద్ర
అలలు,
ఆటు
పోట్ల
నేపథ్యంలో
హోటల్
గార్డెన్‌ను
అందంగా
తీర్చిదిద్దారు.
పెళ్లి
కోసం
చేసిన
ఏర్పాట్లతో
షెరటాన్
హోటల్
దేదీప్యమైన
కాంతిలో
వెలిగిపోతున్నది.
వీరి
పెళ్లితో
ప్రముఖంగా
పేర్కొనే
ఈ
హోటల్‌కు
కొత్త
శోభ
వచ్చింది.

చెన్నై నుంచి ఎంత దూరమంటే
చెన్నై
మహా
నగరం
నుంచి
మహాబలిపురంలోని
షెరటాన్
హోటల్‌కు
రెండు
గంటల
ప్రయాణం.
ఈ
హోటల్‌లో
భారీగా
స్విమ్మింగ్
పూల్స్,
గ్రీన్
గార్డెన్స్,
వాటర్
ఫౌంటెన్స్‌తో
సుందరంగా
ఉంటుంది.
నయనతార
పెళ్లి
కోసం
ఈ
హోటల్‌లోకి
రావాలంటే...
ఆహ్వానితులకు
ప్రత్యేకంగా
కోడ్స్
ఇచ్చారు.
కోడ్స్
ఆధారంగానే
వారిని
లోపలికి
అనుమతిస్తారు.
అంతేకాకుండా
భారీగా
సెక్యూరిటీ
అరెంజ్‌మెంట్స్
చేశారు.

షెరటాన్ హోటల్‌లో ఒక్కరోజు వసతికి ఎంతంటే?
అయితే
షెరటాన్
హోటల్‌లో
వసతి
ఏర్పాట్లు
ఎగువ
మధ్యతరగతి
వారికి
అందుబాటులో
ఉండేలా
ఉన్నాయని
ట్రేడ్
రిపోర్ట్.
ఈ
హోటల్‌లో
ఎవరైనా
బస
చేయాలంటే..
జీఎస్టీ,
ట్యాక్సులతోపాటు
8
వేల
రూపాయలను
చెల్లించాల్సి
ఉంటుంది.
వీరికి
బ్రేక్
ఫాస్ట్
సదుపాయం
కూడా
కల్పిస్తారు.

నయనతార పెళ్లికి హాజరయ్యే వారు వీరే..
నయనతార,
విఘ్నేష్
శివన్
పెళ్లి
జూన్
9వ
తేదీన
అంటే..
గురువారం
ఉదయం
4
గంటల
నుంచి
7
గంటల
వరకు
జరుగుతుంది
అని
మీడియా
వర్గాలు
ధృవీకరించారు.
ఈ
పెళ్లికి
కమల్
హాసన్,
చిరంజీవి,
అజిత్
కుమార్,
ఎంకే
స్టాలిన్,
ఉదయనిధి
స్టాలిన్,
విజయ్
సేతుపతి,
ఇతర
తమిళ,
దక్షిణాది
తారలు
హాజరు
కానున్నారు.
సమంతకు
ఆహ్వానం
అందిందని,
అయితే
ఆమె
వ్యక్తిగత
కారణాల
వల్ల
ఈ
పెళ్లికి
హాజరుకావడం
లేదనే
వార్త
మీడియాలో
చక్కర్లు
కొడుతున్నది.