»   » శ్రీలంక అమ్మాయిని పెళ్లాడిన తమిళ హీరో (ఫోటోస్)

శ్రీలంక అమ్మాయిని పెళ్లాడిన తమిళ హీరో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన మాయ (తెలుగులో ‘మయూరి') చిత్రంలో హీరోగా నటించిన నటుడు ఆరి ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండు నదియాను పెళ్లాడాడు. నదియా లండన్ లో హెచ్ఆర్ ప్రొఫెషనల్ గా పని చేస్తోంది. గత మూడేళ్లుగా ఆరి ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు. నదియా శ్రీలంకలోని తమిళ వర్గానికి చెందిన అమ్మాయి.

చెన్నైలోని ఫేమస్ కాలికాంబల్ టెంపుల్ లో వీరి వివాహం జరిగింది. పెళ్లి సింపుల్ గా జరిగినా చెన్నైలోని ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ కొన్నెమరాలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోనున్నారు. వెడ్డింగ్ రిసెప్షన్ కు తమిళ సీని పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరు కానున్నారు.

ఆరి నటిస్తున్న సినిమాల విషయాల్లోకి వెళితే ప్రస్తుతం ఎన్ కృష్ణ దర్శకత్వంలో ‘మన్నె తీనె పాయే' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టెనర్. ఈ సినిమాలో బెంగాళీ నటి శుభశ్రీ గంగూలీ అతని ప్రయురాలి పాత్రలో నటిస్తోంది. డేనియల్ బాలాజీ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

ఆరి

ఆరి


నటుడు ఆరి ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండు నదియాను పెళ్లాడాడు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం


నదియా లండన్ లో హెచ్ఆర్ ప్రొఫెషనల్ గా పని చేస్తోంది. గత మూడేళ్లుగా ఆరి ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు.

శ్రీలంక అమ్మాయి

శ్రీలంక అమ్మాయి


నదియా శ్రీలంకలోని తమిళ వర్గానికి చెందిన అమ్మాయి కావడం విశేషం.

గ్రాండ్ రిసెప్సన్

గ్రాండ్ రిసెప్సన్


చెన్నైలోని ఫేమస్ కాలికాంబల్ టెంపుల్ లో వీరి వివాహం జరిగింది. పెళ్లి సింపుల్ గా జరిగినా చెన్నైలోని ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ కొన్నెమరాలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోనున్నారు.

English summary
Actor Aari, who was seen in films like Nedunchaalai and Nayantara's Maya, married an HR professional from London. After dating Nadhiya for more than 3 years, he got hitched to her in Chennai. Nadhiya is a Tamilian of Sri Lankan descent.
Please Wait while comments are loading...