»   » హాస్పటల్ లో చేరిన నటుడు నాజర్

హాస్పటల్ లో చేరిన నటుడు నాజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నిన్న సాయింత్రం ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు నాజర్ చెన్న గ్రీమ్స్ రోడ్ లోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఛాతి వద్ద నొప్పిగా ఉండటంతో వైద్య సహాయం కోసం హాస్పటిల్ కు వెళ్లారు. గుండె నొప్పా కాదా అనేది మీడియాకు తెలియనివ్వలేదు. ఆయన ఆరోగ్యం మాత్రం కుదటపడిందని హాస్పటిల్ వర్గాలు తెలిపాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Actor Nasar was hospitalised

ఆయన భార్య కమల మాట్లాడుతూ... నాసర్ కొన్ని ఆరోగ్య పరీక్షలు కోసం హాస్పటిల్ లో చేరారు. అవి పూర్తి కాగానే ఇంటికి వచ్చేస్తారు అని చెప్తున్నారు. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అసరమైన వైద్య సహాయం వెంటనే అందించారని, అన్ని పరీక్షలు జరుగుతున్నాయని సన్నిహితులు చెప్తున్నారు.

నాజర్ ప్రస్తుతం తమిళ నడిగర సంఘం ఎలక్షన్స్ లో జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నారు. ఆ హడావిడిలో కొద్దిరోజులుగా ఆయన ఒత్తిడితో ఉన్నారు. ఆయన్ను కొందరు సీనియర్ నటులు సపోర్ట్ చేస్తున్నారు.

English summary
Suddenly, last evening Nasar,was not feeling good and was immediately admitted in a private hospital in Greams Road, Chennai. After the treatment, Nasar is showing some improvement in his health.The actor’s wife Kamala has reported that “Nasar has admitted in hospital for a medical examination and was told that he will back home soon”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu