విశ్వాసం ఫస్ట్‌లుక్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన అజిత్

By Rajababu

తమిళ సూపర్‌స్టార్ అజిత్ కొత్త చిత్రం విశ్వాసం ఫస్ట్‌లుక్ రిలీజ్ అయింది. ఈ చిత్ర పోస్టర్‌ను గురువారం తెల్లవారు జామున 3.40 గంటలకు సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ వినాయక చవితికి వస్తుందని అందరూ అనుకొంటుండగా తెల్లవారే సరికి అజిత్ ఫస్ట్ లుక్ రావడంతో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. ఈ పోస్టర్ రిలీజ్ కాగానే కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది.

పోస్టర్ వెల్లడించిన ప్రకారం అజిత్ విశ్వాసం చిత్రంలో రెండు విభిన్న రకాలైన అవతారాల్లో కనిపించనున్నట్టు స్పష్టమైంది. ఈ చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంగా రూపొందే ఈ చిత్రానికి సిరుథాయ్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. వీరం చిత్రాన్ని రూపొందించిన శివ, అజిత్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో అజిత్, సిరుతాయి శివ కలిసి మూడు చిత్రాలకు పనిచేసిన సంగతి తెలిసిందే.

Ajiths Viswasam first look released

విశ్వాసం చిత్రంలో వివేక్, నయనతార, తంబి రామయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీ ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంకాంత్రికి రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X