Just In
- 30 min ago
2022 సంక్రాంతి ఫైట్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో పాటు మరో అగ్ర హీరో
- 1 hr ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 2 hrs ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
- 2 hrs ago
ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ
Don't Miss!
- News
బీర్ తాగుతూ కారు డ్రైవ్?: యువతులతో కలిసి: అనంతపురం రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
- Sports
విరాట్ కోహ్లీ ఆధునిక తరానికి హీరో: స్టీవ్ వా
- Automobiles
వాహ్.. కేవలం 18 గంటల్లో 25.54 కిమీ రోడ్డు పూర్తి.. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
- Finance
టెలికం స్పెక్ట్రం వేలం, అంచనాలకు మించి భారీగా బిడ్స్: పోటీలో ఈ కంపెనీలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ అభిమానులకు కిక్కిచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్.. మరో వీడియో వైరల్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో అయితే అతన్ని ఒక స్టార్ హీరో రేంజ్ లో లైక్ చేస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ఇక ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా వార్నర్ వదులుతున్న వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి.
న్యూ ఇయర్ కు నెవర్ బిఫోర్ అనేలా మహేష్ బాబు లుక్కుతో కొత్తగా కనిపించిన విషయం తెలిసిందే. మహర్షి సినిమాలో మహేష్ బాబు ఎలాగైతే కనిపించాడో అలానే తన ఫేస్ ను ఎడిట్ చేసి వీడియోను విడుదల చేశాడు. గతంలోనే డేవిడ్ వార్నర్ విభిన్న రకాలుగా మహేష్ స్టైల్ ను ఫాలో అయ్యాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లుక్కుతో మరో కిక్కిచ్చాడు.

దళపతి ట్రెండ్ సెట్ చేసిన హావభావాలను మిక్స్ చేసి ఫేస్ మార్ఫింగ్ చేసిన వార్నర్ దీనికి క్యాప్షన్ ఇవ్వండని కామెంట్ చేశాడు. ఇక ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. విజయ్ ఫ్యాన్స్ అయితే లుక్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. స్మైల్, యాక్షన్, డైలాగ్స్ చెప్పడం ఇలా అన్ని విషయాల్లో డేవిడ్ మహర్షి అదిరిపోయాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వార్నర్ కిర్రాక్ అనే ట్యాగ్స్ అయితే ఎక్కువగా అందుతున్నాయి. చూస్తుంటే భవిష్యత్తులో ఈ స్టార్ క్రికెటర్ హీరో అయినా అయిపోవచ్చని అంటున్నారు.