»   » ‘నాకు ఇంకో పేరుంది’ అంటున్న జివి ప్రకాష్

‘నాకు ఇంకో పేరుంది’ అంటున్న జివి ప్రకాష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 1995 లో రజనీకాంత్ బాష సినిమాలో ఒక డైలాగ్ ఉంది 'సార్ నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు ఉంది' అని అనగానే బాష బాష అని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఇప్పుడు అదే తరహాలో తెలుగు తమిళ ప్రేక్షకులని తన సంగీతం మరియు నటన తో ఉరుతులుగింస్తున్న జి‌వి ప్రకాష్ 'నాకు ఇంకో పేరుంది' అనే టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. తమిళ చిత్రానికి టైటిల్ 'ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు'.

తెలుగు లో సూపర్ హిట్ అయిన ప్రేమ కథ చిత్రం చిత్రని తమిళం లో రీమేక్ చేశారు. ఈ చిత్రం లో జి‌వి ప్రకాష్ హీరో గా నటించగా శ్యాం ఆంటోన్ దర్శకత్వం వహించారు, ఈ చిత్రని గీత ఆర్ట్స్ వారు నిర్మించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో అంటే శ్యాం ఆంటోన్ దర్శకత్వం లో జి‌వి కాష్ ప్రధాన పాత్రలో రజినీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వం లో నిర్మించబడుతున్న రోబో 2 నిర్మాతలు లైకా ప్రొడక్షన్ ఈ చిత్రని నిర్మిస్తున్నారు.. ఇది యాక్షన్ తో కూడిన ఒక కుటుంబ కథ చిత్రం..

G V Prakash's next 'Naaku Inko Perundi'

45 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రని రేపు అనగా జనవరి 20న ఏ‌ఆర్ మురుగుదాస్ తన ట్విటర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నారు. త్రిష లేదా నయనతార చిత్రం లో జి‌వి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.

సంగీతం : జి‌వి ప్రకాష్, కెమెరా : కృష్ణన్ వసంత్, ఎడిటర్ : రుబెన్, స్టంట్స్ : దిలీప్, సుబ్రాయన్, ఆర్ట్ : ఉమేశ్ జె కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. ప్రేమ్, ప్రొడ్యూసర్ : లైకా ప్రొడక్షన్, కథ, దర్శకత్వం : శ్యామ్ ఆంటోన్.

English summary
Musician - Actor G V Prakash choose Social Platform Twitter to unveil the first look poster of his upcoming film directed by 'Darling' fame Sam Anton. The first look posters of 'Naaku Inko Perundi' (Telugu) & Ennakku Innoru Peru Irukku (in Tamil) will be unveiled by Stalin, Thuppaki fame director A R Murugadoss tomorrow [20th January] at 5 PM . Director Murugadoss is currently busy with pre-production works of Mahesh Babu's next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu