»   »  యాంకర్ రమ్య వెడ్డింగ్ రిసెప్షన్‌లో సినీ తారల సందడి (ఫోటోలు)

యాంకర్ రమ్య వెడ్డింగ్ రిసెప్షన్‌లో సినీ తారల సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ టీవీ యాంకర్, వీడియో జాకీ రమ్య వివాహం ఈ నెల 21న అపరాజిత్‌తో ఘనంగా జరిగింది. పెళ్లి అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి తమిళ సినీ స్టార్ల్స్ సూర్య, శింబు తదితరులతో పాటు, తెలుగు స్టార్ నాని కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటో స్లైడ్ షోలో.....

రమ్య-అపరాజిత్

రమ్య-అపరాజిత్

తమిళ టీవీ యాంకర్, విజే రమ్య వివాహం ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

మెహందీ

మెహందీ


పెళ్లి వేడుక సందర్భంగా చేతుల నిండా మెహందీ పెట్టుకున్న టీవీ యాంకర్ రమ్య. మెహందీలో రమ్య లుక్ చాలా బాగుందని ఆమె ఫ్యాన్స్ ఫేస్ బుక్ పేజీలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

శింబు

శింబు


తమిళ స్టార్ హీరో శింబు రమ్య, అపరాజిత్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు హాజరైన దృశ్యం. నూతన దంపతులు శింబుతో కలిసి ఇలా ఫోటోలకుఫోజులిచ్చారు.

సూర్య, జ్యోతిక

సూర్య, జ్యోతిక


తమిళ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతికతో కలిసి రమ్య-అపరాజిత్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఖుష్భూ, సుందర్ సి

ఖుష్భూ, సుందర్ సి


తమిళ సినీ దంపతులు ఖుష్బూ, సుందర్ సి యాంకర్ రమ్య వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అమలా పాల్

అమలా పాల్


యాంకర్ రమ్య వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ అమలపాల్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రమ్యకృష్ణ

రమ్యకృష్ణ


తెలుగు నటి రమ్య కృష్ణ యాంకర్ రమ్య వివాహానికి హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

నాని, జై, ఆర్య, శింబు, భరత్

నాని, జై, ఆర్య, శింబు, భరత్


తెలుగు యాక్టర్ నాని, తమిళ యాక్టర్లు జై, ఆర్య, శింబు, భరత్ తదితరులు రమ్య వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతా కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

స్నేహ-ప్రసన్న

స్నేహ-ప్రసన్న


తమిళ టీవీ యాంకర్ రమ్య వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు హాజరైన తమిళ సినీ దంపతులు ప్రసన్న, స్నేహ

భార్యతో నాజర్

భార్యతో నాజర్


రమ్య, అపరాజిత్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి భార్యతో పాటు హాజరైన ప్రముఖ నటుడు నాజర్.

English summary
VJ Ramya, who tied the knot with Aparajit on February 21, had orgainsed the wedding reception. It was attended by some of the big names from Tamil film industry. Here, we are bringing you the marriage reception photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu