»   » రాధిక కూతరు పెళ్లంటే మాటలా? మెగాస్టార్ తో సహా మొత్తం హాజరు(ఫొటోలు)

రాధిక కూతరు పెళ్లంటే మాటలా? మెగాస్టార్ తో సహా మొత్తం హాజరు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ నటి రాధిక కుమార్తె రయాన్‌ - మిథున్‌ల వివాహం వేడుక ఆదివారం మహాబలిపురంలో అత్యంత వేడుకగా జరిగింది. అనంతరం జరిగిన సాదర విందు కార్యక్రమంలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. నిర్మాత ఏఎం శరవణన్‌, దర్శకులు భారతిరాజా, శంకర్‌, కస్తూరిరాజా, బాలాజీ మోహన్‌ హాజరయ్యారు. భాగ్యరాజ్‌- పూర్ణిమ, సుహాసిని- మణిరత్నం, రాంకి- నిరోషా, సూర్య- జ్యోతిక దంపతులు హాజరై సందడి చేశారు.

నటులు ప్రభు, సత్యరాజ్‌, విక్రం, విజయ్‌, శివకార్తికేయన్‌, కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌, హీరోయిన్స్ మీనా, రాధ, అంబిక, అర్చన, ప్రీత, వడివుక్కరసి, లత, లిసి, ఎడిటర్‌ మోహన్‌, పాటల రచయిత వైరముత్తు తదితరులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో ఫొటోలను చూడవచ్చు..

సంగీత్

సంగీత్

రెయాన, మిథున్‌ల వివాహ సంగీత్ వేడుక కార్యక్రమం శుక్రవారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని తాజ్‌హోటల్‌లో ఘనంగా జరిగింది.

ఆశ్వీరదించారు

ఆశ్వీరదించారు

ఈ కార్యక్రమానికి దక్షిణాది సినీ ప్రముఖులు పులువురు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

దర్శకుడు

దర్శకుడు

ప్రముఖ దర్శకుడు భారతీ రాజా ఈ వివాహానికి హాజరయ్యారు

చిరంజీవి

చిరంజీవి

ఈ వివాహానికి చిరంజీవి హాజరయ్యి, ఆశ్వీరదించారు

ప్రభు

ప్రభు

తమిళ నటుడు ప్రభు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు

సుహాసిని,మణిరత్నం

సుహాసిని,మణిరత్నం

సుహాసిని తన భర్త మణిరత్నంతో హాజరయ్యి, ఆశ్వీరదించారు

తాళికట్టు వేళ

తాళికట్టు వేళ

నూతన దంపతలును అక్షింతలతో ఆశ్వరదిస్తున్న సమయంలో ఇలా

భాగ్యరాజా

భాగ్యరాజా

ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజా ఈ జంటను ఆశ్వీరదించారు

రాంకీ

రాంకీ

నటుడు రాంకీ, భార్య నిరోషాతో కలిసి వచ్చి ఈ జంటను దీవించారు

సీనియర్స్

సీనియర్స్

ఇండస్ట్రీలోని సీనియర్స్ అంతా రాధిక అంటే అభిమానం.అందుకే అంతా వచ్చారు

విజయ్

విజయ్

స్టార్ హీరో విజయ్ వచ్చి ఈ జంటను దీవించారు

సూర్య

సూర్య

స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతికతో ఈ జంటను ఆశ్వీరదించారు

English summary
Rayane, the daughter of actress Raadhika Sarathkumar, has married her boyfriend and cricketer Abhimanyu Mithun on Sunday, Aug. 28. Their wedding is graced by the who's who of the film, cricket and politics fraternity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu