»   » సినిమా నటజీవితానికి గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరో...!?

సినిమా నటజీవితానికి గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరో...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సౌత్ఇండియన్" సూపర్ స్టార్ రజనీకాంత్ 'రోబో"వంటి సంచలన చిత్రం తర్వాత నటించనున్న చిత్రం 'రానా". ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున అస్వస్థతకు గురైన రజనీ ప్రస్తుతం సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ మెరికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం రజనీకాంత్ 10 రోజుల తర్వాత చెన్నై తిరిగిరానున్నారు. రోజు రోజుకీ ఆధ్యాత్మిక చింతనతో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న రజనీకాంత్ 'రానా" చిత్రాన్ని వీలైనంత తక్కువ టైమ్ లో పూర్తి చేసి నటనకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడట.

'రానా" చిత్రాన్ని వీలైనంత తక్కువ టైమ్ లో పూర్తి చేసి నటనకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడట. 'బాబా" సినిమా తర్వాత నటనకు స్వస్థి చెప్పాలనుకున్న రజనీ కొన్ని కారణాల వల్ల తిరిగి కంటిన్యూ చేశారు..ఐతే ఇప్పటికే 60ఏళ్ళు దాటుతున్న రజనీకాంత్ ఇకపై విశ్రాంతి తీసుకోవాలని తన తర్వాత జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనతోనే గడపాలని రజనీ భావిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. అదే జరిగితే కళ్ళు చెదిరే స్టైల్స్, అదిరిపోయే డైలాగ్స్ కిక రజనీ అభిమానులు దూరమైనట్టే..

English summary
Superstar Rajinikanth health condition is fast improving says the news reports. Currently Rajini is being treated in Singapore hospital and the superstar is responding well to the treatment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu