For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రజనీ ఎంట్రీ బ్లాక్‌బస్టర్.. బాస్‌లా వస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్

  By Rajababu
  |

  సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ప్రకటన సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా పేల్చారు. స్వీట్లు పంచుకొన్నారు. రజనీకాంత్ ఎంట్రీపై సోషల్ మీడియాలో స్పందించిన ట్వీట్లు ఇవే...

  2017 బ్లాక్‌బస్టర్‌తో ముగిసింది..

  రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. 2017 బ్లాక్‌బస్టర్‌తో ముగిసింది అని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో స్పందించారు.

  రజనీ కాంత్ బాస్‌లా వస్తున్నాడు..

  రజనీకాంత్ రాజకీయాల్లోకి ఓ బాస్‌లా వస్తున్నాడు. శివాజీ దా బాస్ కమింగ్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

  రజనీ, ఫ్యాన్స్ మరోసారి ఆలోచించండి

  రాజకీయాల్లోకి వస్తాను అంటూ రజనీకాంత్ చేసిన ప్రకటనపై ఓ నెటిజన్ మరో విధంగా స్పందించాడు. రజనీ, అభిమానులు మరోసారి ఆలోచించండి. రాజకీయాల్లోకి ప్రవేశించాలనే నిర్ణయంపై మరోసారి పునరాలోచన చేసుకొండి అని ట్వీట్ చేశాడు.

  పరిస్థితి ఇాలా ఉంటుంది

  రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటన చేసిన తర్వాత పరిస్థితి ఇలా మారుతుంది అని మరో నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు.

  మా ఆహ్వానం ఇదే

  రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. తలైవా స్పీచ్ చాలా బాగున్నది అంటూ నటుడు రోబో శంకర్ ట్వీట్ చేశారు.

  ప్రజల, దేవుడి అండ మీకే

  తమిళనాడు ప్రజలు, దేవుడు మీకు అండగా ఉంటారు. నీవు ఏ నిర్ణయం తీసుకొన్నగానీ మద్దతు తెలుపుతారు. కంగ్రాట్స్ సర్ అని డైరెక్టర్ లింగుస్వామి ట్వీట్ చేశారు.

  English summary
  Putting an end to all speculation, Superstar Rajinikanth announced his entry into electoral politics on Sunday (December 31), ending 2017 on quite a high for many. The actor said that he will float his own party and contest from all the 234 seats in the next state assembly elections, insisting that the government needs to be changed. In this occassion,Here are some of the fun reactions doing the rounds in social media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more