»   » ‘రెమో’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

‘రెమో’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 5న ఆడియో చెన్నైలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

Remo movie's mega audio launch event is confirmed on Sep 5th

'సిరిక్కాదే' పేరుతో ఇటీవల ప్రమోషన్ సాంగ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆల్రెడీ రిలీజైన ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఇదే ప్రమోషనల్ సాంగ్ ఇంగ్లిష్ వెర్షన్ 'కమ్ క్లోజర్' పేరుతో రిలీజ్ రిలీజ్ చేయబోతున్నారు. ఆడియో వేడుక సందర్భంగా 'కమ్ క్లోజర్' రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

'రెమో' మూవీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలైన 24ఎఎం స్టూడియోస్ అధినేత ఆర్.డి రాజా ..... దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తో మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.

English summary
Remo Movie's Mega Audio launch event is confirmed on Sep 5th and the English version of Sirikkadhey "Come Closer" is also shifted to sep5th to grace the audio launch much bigger.. After seeing the first copy of Remo 24AM studios RD Raja Confirmed Bakkiyaraj the director to do a another movie under the same banner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu