»   » టీవీ యాంకర్‌ను పెళ్లాడిన శంతను భాగ్యరాజ్ (ఫోటోస్)

టీవీ యాంకర్‌ను పెళ్లాడిన శంతను భాగ్యరాజ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన సినిమాలు అప్పట్లో తెలుగులోనూ విడుదలయ్యాయి. భాగ్యరాజ్ కొడుకు శంతను భాగ్యరాజ్ తమిళంలో హీరోగా ఎదిగాడు. పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులకు అతను పరిచయం లేదనే చెప్పాలి.

ఆ సంగతి పక్కన పెడితే... శంతను భాగ్యరాజ్ వివాహం టీవీ యాంకర్ కీర్తితో మంగళవారం జరిగింది. ఇద్దరిదీ ప్రేమ వివాహం. సినీ ప్రముఖుల మధ్య తన పెళ్లి వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు శంతను భాగ్యరాజ్. సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

వివాహానికి ముందు జరిగే సంగీత్ సెర్మనీలో సెల్రబిటీలంతా ఆట పాటల్లో మునిగి తేలారు. ఈ వేడుకలో నటుడు విశాల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

కొడుకుతో కలిసి..

కొడుకుతో కలిసి..

సంగీత్ సెర్మనీలో కొడుకు శంతనుతో కలిసి డాన్స్ చేస్తున్న భాగ్యరాజ్.

శంతను, కీర్తి

శంతను, కీర్తి

తమిళ నటుడు శంతను భాగ్యారాజ్, టీవీ యాంకర్ కీర్తి ప్రేమ వివాహం చేసుకున్నారు.

కీర్తి డాన్స్

కీర్తి డాన్స్

సంగీత్ సెర్మనీలో డాన్స్ చేస్తున్న వధువు కీర్తి.

వెడ్డింగ్

వెడ్డింగ్

శంతను, కీర్తి వెడ్డింగ్ సెర్మీనలో ఓ ఘట్టం...

సెల్పీ

సెల్పీ

అతిథులతో కలిసి శంతను, కీర్తి సెల్పీ...

రొమాంటిక్ పిక్

రొమాంటిక్ పిక్

శంతను భాగ్యరాజ్, కార్తి రొమాంటిక్ పిక్.

శంతను డాన్స్

శంతను డాన్స్

సంగీత్ సెర్మనీలో డాన్స్ చేస్తున్న శంతను భాగ్యరాజ్.

సినీ స్టార్స్...

సినీ స్టార్స్...

శంతను భాగ్యరాజ్ వివాహ వేడుకలో తమిళ నటుడు విశాల్, శ్యామ్ తదితరులు...

రమ్య

రమ్య

శంతను భాగ్యరాజ్ వివాహ వేడుకలో నటి రమ్య కృష్ణ తదితరులు..

English summary
Shanthanu Bhagyaraj Married keerthi on 18th August 2015. Shanthanu Bhagyaraj is a Tamil film actor. He is the son of actor and director K. Bhagyaraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu