»   »  శ్రీదేవి కూతురుని ఆ డైరక్టర్ చేతిలో పెట్టడానకే నిర్ణయం

శ్రీదేవి కూతురుని ఆ డైరక్టర్ చేతిలో పెట్టడానకే నిర్ణయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అతిలోక సుందరి గా పేరుగాంచిన శ్రీదేవి తన కూతురు జాన్వీని హీరోయిన్‌ను చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ద్వారా ఆమెను పరిచయం చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమిళ సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడ్నిహీరోగా పరిచయం చేస్తూ ఒక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో హీరోయిన్‌గా ఆమెను తీసుకునేందుకు సమ్మతించినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల చెన్నై వచ్చిన శ్రీదేవి ఒక స్టార్ హోటల్‌లో ముగ్గురు ప్రముఖ దర్శకులకు విందును ఇచ్చినట్లు అందులో మణిరత్నం కూడా ఉన్నట్లు తమిళ సినీ పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

English summary
Sridevi’s daughter Janvi to get introduced into film industry through a Tamil film Director Mani Ratnam got an invitation to direct Sridevi’s daughter
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu