»   » ఇక నెక్స్ట్ ప్రియమణి నగ్న వీడియో., ధనుష్ చెల్లెలి ఓపెన్ లెటర్

ఇక నెక్స్ట్ ప్రియమణి నగ్న వీడియో., ధనుష్ చెల్లెలి ఓపెన్ లెటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను వణికిస్తున్న అంశం 'సుచీ లీక్స్‌'. సింగర్‌ సుచిత్ర ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా లీక్‌ అవుతున్న సినిమా తారల సీక్రెట్‌ అఫైర్లు సంచలనం రేకెత్తిస్తున్నాయి.. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారంటున్న సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి సినీ ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు బయటకు వస్తున్న వైనం తెలిసిందే. ఈసిరీస్ లో తరువాత రాబోయేవి మాజీ హీరోయిన్ ప్రియమని వార్తలు వస్తున్న నేపథ్యం లో, హీరో ధనుష్ చెల్లెలు విమల గీత కూడా ఒక పోస్ట్ పెట్తారు... ఆమె ఇలా ఒక సుధీర్ఘ లేఖరాశారు

నగ్న వీడియో

నగ్న వీడియో

ఇప్పటికే హన్సిక.. త్రిష.. ధనుష్.. రానా.. అనిరుద్.. ఆండ్రియా తదితరుల ఫోటులు రావటం.. సంచిత శెట్టిదైతే నగ్న వీడియో బయటకు పొక్కటం షాకింగ్ గా మారింది. హీరోయిన్ త్రిషతో ధనుష్ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు నెట్‌లో సంచలనంగా మారాయి. ఇప్పటికే తన జన్మ విషయమై వచ్చిన వివాదం లో పూర్తి డిప్రెషన్ లో ఉన్న ధనుష్ ఈ వ్యవహారం తో మరింత కుంగిపోయాడట.

ధనుష్

ధనుష్

ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని ధనుష్ కూడా ఈ విషయం పై నోరు విప్పకుండా సైలెంట్ అయిపోయాడు. అయితే ధనుష్ సోదరి విమల గీత తన ఫేస్‌బుక్ అకౌంట్లో ఈ వివాదాలన్నింటిపై ఓ పెద్ద నోటే రాసింది. అయితే తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను కూడా ఆమె తొలగించింది. ఇంతకీ ఆమె ఏం రాసిందంటే...

రకరకాల వివాదాలతో :

రకరకాల వివాదాలతో :

‘గత కొన్ని నెలలుగా మా కుటుంబం రకరకాల వివాదాలతో బాధపడుతోంది. అయినా మా కుటుంబం మౌనంగానే ఉంది. మాది ఒకప్పుడు చాలా పేద కుటుంబం. కానీ ఒక వ్యక్తి కష్టంతో మేమీరోజూ ఉన్నత స్థితిలో ఉన్నాం. తేనీలోని చిన్న గ్రామానికి చెందిన మా కుటుంబం ఎన్నో బాధలను అనుభవించింది.

ఆ భగవంతుడికి తెలుసు:

ఆ భగవంతుడికి తెలుసు:

మా సోదరులు ఎన్నో అవమానాలను భరించారు. ఆ భగవంతుడికి తెలుసు.. మా కుటుంబం ఎలాంటి విలువలకు కట్టుబడి బతికిందో, బతుకుతోందో. ధనుష్ ఈరోజు పెద్ద స్టార్. కానీ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో తోడబుట్టిన దానిగా నాకు తెలుసు. మనుషుల క్యారెక్టర్‌ను తప్పుబట్టడం మీడియాకే సాధ్యం. కానీ తమిళ ప్రజలకు తెలుసు... ధనుష్ సినిమాల్లో నటిస్తూ ఎన్ని బాధలు పడ్డాడో, అవన్నీ కనిపించకుండా వాళ్లను ఎంతగా అలరించాడో.

ఆ భగవంతుడికి తెలుసు:

ఆ భగవంతుడికి తెలుసు:

ఈ మధ్య ట్విట్టర్ అనేది ఏదైనా మాట్లాడానికి, ఏదైనా పోస్ట్ చేయడానికి వేదికగా మారింది. ఫేక్ పోర్న్ వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసేంత స్థాయికి కొందరు దిగజారారు. ఇక్కడ మరింత అభ్యంతరకర విషయమేంటంటే ఆ ఫేక్ వీడియోల గురించి మా కుటుంబాన్ని ప్రశ్నించడం.

ఏ ఒక్కరినీ ఉద్దేశించి కాదు:

ఏ ఒక్కరినీ ఉద్దేశించి కాదు:

మా కుటుంబం అన్నీ గమనిస్తోంది. ఈ వ్యవహారంపై పోరాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. చాలా బాధతో, అసహనంతో ఫేస్‌బుక్‌కు, ట్విట్టర్‌కు నేను వీడ్కోలు పలుకుతున్నాను. నేను చెబుతోంది ఏ ఒక్కరినీ ఉద్దేశించి కాదు. ఎవరు ఇదంతా చేస్తున్నారో, ఇకనైనా ఆపండి. మీ చర్యల వల్ల ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే వారి ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా... ముఖ్యంగా మహిళల గురించి. బ్రతకండి, బ్రతకనివ్వండి. గాడ్ బ్లెస్ అండ్ గుడ్ బై.''

ప్రియమణి సీక్రెట్‌ అఫైర్లు:

ప్రియమణి సీక్రెట్‌ అఫైర్లు:

ఈ లేఖని కొద్దిసేపు మాత్రమే తన వాల్ మీద ఉంచిన విమల గీత తర్వాత ఆ పోస్ట్ ని తొలగించింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదనీ మరికొన్ని రహస్య ఫొటోలూ, వీడియోలూ రానున్నాయని సమాచారం. అయితే తాజాగా సుచీ లీక్స్‌ నెక్ట్స్‌ బాధితురాలు ప్రియమణి అని తెలుస్తోంది. ప్రియమణి సీక్రెట్‌ అఫైర్లను బయటపెడతామని ఇప్పటికే వార్తను బయటకు వదిలారు.

మరిన్ని సంచలన విషయాలు:

మరిన్ని సంచలన విషయాలు:

ప్రియమణి రాసలీలల వీడియోలను పోస్ట్‌ చేస్తామని ఆ ట్విట్టర్‌ ఖాతా ద్వారానే మెసేజ్‌ పంపించారు. ఇవే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సంచలన విషయాలను వెల్లడిస్తామని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. సుచి లీక్స్ పై ఒకసారి ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న మాట ఓవైపు.. మరోవైపు.. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని సుచి భర్త కమ్ నటుడు కార్తీక్ కుమార్ చెబుతున్నారు.

English summary
From The Last Two Days Singer Suchitra is Leaking Kollywood Celebrities Videos Like Dhanush, Anirudh,Trisha,Rana,Amalapaul.., As Per Latest Source Suchitra Next Leaks Priyamani's MMS Video
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu