»   »  అయ్యో డాడీ! కూతురు కోసం హీరో అజిత్ ఏం చేశాడంటే... (వైరల్ వీడియో)

అయ్యో డాడీ! కూతురు కోసం హీరో అజిత్ ఏం చేశాడంటే... (వైరల్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
అయ్యో డాడీ! కూతురు కోసం హీరో అజిత్ ఏం చేశాడంటే...!

తమిళ స్టార్ అజిత్‌ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన కుమార్తె అనౌష్కతో కలిసి ఆయన స్కూలు ఫంక్షన్లో ఆటలాడారు. సైకిల్‌ టైర్‌‌ నెట్టుకుంటూ పరుగులు పెడుతూ చైల్డ్ హుడ్ డేస్‌ గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

 స్కూలు ఫంక్షన్లో అజిత్ ఫ్యామిలీ

స్కూలు ఫంక్షన్లో అజిత్ ఫ్యామిలీ

ఇటీవల చెన్నైలో అనౌష్క చదువుతున్న స్కూల్లో పేరెంట్స్ గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన భార్య శాలినితో కలిసి అజిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల్లో ఆయన తన కూతురుతో కలిసి పాల్గొన్నారు.

 అయ్యో డాడీ.. అంటూ అనౌష్క

అయ్యో డాడీ.. అంటూ అనౌష్క

అయితే సైకిల్ టైరుతో డాడీకి సరిగా ఆడటం రాక పోడంతో..... అయ్యో డాడీ, ఇలా అయితే మనం వెనక బడిపోతాం అంటూ అజిత్ కూతురు అనౌష్క డాడీని హెచ్చరిస్తున్న ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

వీడియో వైరల్

అజిత్‌కు సంబంధించిన ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది. అజిత్‌ తండ్రిగా తనవంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని అభిమానులు ఈ వీడియోపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

అజిత్-శాలిని

అజిత్-శాలిని

అజిత్, శాలిని ఇద్దరూ సినీ నటులు. పెళ్లికి ముందే పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ 'అమరకలమ్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఏప్రిల్ 24, 2000లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి అనౌష్క అనే కూతురు, అద్వైక్ అనే కుమారుడు ఉన్నారు.

 అనౌష్క చిన్ననాటి ఫోటోస్

అనౌష్క చిన్ననాటి ఫోటోస్

ఆ మధ్య ఓ కార్యక్రమానికి హాజరైన శాలిని....తన కూతురు అనౌష్కతో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

లిటిల్ అనౌష్క క్యూట్

లిటిల్ అనౌష్క క్యూట్

అజిత్, శాలినిల కూతురు అనౌష్క క్యూట్ ఫోటోస్. సాంప్రాయ నృత్యంలో అనౌష్క శిక్షణ తీసుకుంటోంది.

అజిత్ మూవీస్

అజిత్ మూవీస్

అజిత్ ప్రస్తుతం న ‘విశ్వాసం' అనే సినిమాలో నటిస్తున్నారు. శివ దర్శకుడు. నయనతార కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

English summary
Seems like Thalla Ajith sure knows how to balance profession and personal space. Recently a video of the father-daughter duo having a gala time while playing with a tyre has gone viral on the internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu