»   »  గౌరవిస్తూనే హీరోలపై ఘాటుగా చురకలు, ఇష్యూలు లేవంటూనే కామెంట్స్

గౌరవిస్తూనే హీరోలపై ఘాటుగా చురకలు, ఇష్యూలు లేవంటూనే కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రీసెంట్ గా జరిగిన నడిగర సంఘం ప్రెస్ మీట్ లో విశాల్, ఆయన టీమ్ తమ సంఘం పైనా తమ పైనా వస్తున్న విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా విశాల్...తమిళంలో స్టార్ హీరోలు అజిత్, శింబు విరోధం అంటూ వస్తున్న వార్తలపై మాట్లాడాడు.

వాస్తవానికి ఈ ప్రెస్ మీట్ ని రీసెంట్ గా జరిగిన స్టార్ క్రికెట్ లీగ్ సక్సెస్ గురించి, దాన్ని సక్సెస్ చేసిన వారందరికీ పేరు పేరునా ధాంక్స్ చెప్పుకునేందుకు ఏర్పాటు చేసారు. అయితే అందులో ఈ వివాదాస్పద విషయాలు చోటు చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాయి.

అజిత్ గురించి విశాల్ చేసాడని చెప్తున్న కామెంట్స్ గురించి నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ హోదాలో విశాల్ మాట్లాడారు. అలాగే అసలు అలాంటి కామెంట్స్ తాను చేయలేదని అలాంటివి ఎలా పుడుతున్నాయంటూ వాపోయారు.

స్లైడ్ షోలో విశాల్ ఏమన్నారో చూద్దాం..

 విశాల్ మాట్లాడుతూ..

విశాల్ మాట్లాడుతూ..

"నాకు అజిత్ సార్ అంటే ఎంతో గౌరవం ఉంది..ఆయనతో నాకు పర్శనల్ గా ఏ సమస్యా లేదు.ఆయనతో ఏ ఇష్యూని లేదు.అలాగే తాను ఎప్పుడూ అజిత్ పై కామెంట్స్ చేయలేదని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదని," అన్నారు.

 విశాల్ మాట్లాడుతూ..

విశాల్ మాట్లాడుతూ..

"నాకు అజిత్ సార్ అంటే ఎంతో గౌరవం ఉంది..ఆయనతో నాకు పర్శనల్ గా ఏ సమస్యా లేదు.ఆయనతో ఏ ఇష్యూని లేదు.అలాగే తాను ఎప్పుడూ అజిత్ పై కామెంట్స్ చేయలేదని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదని," అన్నారు.

అలాగే...

అలాగే...

" నాకు అజిత్ సార్ చాలా రెస్పక్ట్ ఉంది, ఆయనతో పర్శనల్ గా కూడా ఏ విధంగా ఇష్యూ లేదు," అని తేల్చి చెప్పారు.

అది ఆయన పాలసీ

అది ఆయన పాలసీ

అలాగే అజిత్ ఎప్పుడూ పబ్లిక్ పంక్షన్స్ కు హాజరు కారు..ఆయన సొంత ఆడియో పంక్షన్ కే రారు. అది ఆయన పాలసి .

అందరూ సమానమే

అందరూ సమానమే


"నేను అజిత్ ని, సూపర్ స్టార్ రజనీని, కమల్ హాసన్ ని, విజయ్ ని అందరిని ఇష్టపడతాను..నాకు అందరూ సమానమే," అని చెప్పుకొచ్చారు.

ఖండన

ఖండన


విశాల్ ..ఇంతకు ముందు క్రికెట్ లీగ్ పార్టీ సెలబ్రేషన్స్ లో డీజేని అజిత్ పాటలు ప్లే చేయవద్దని చెప్పినట్లు వస్తున్నట్లు వార్తలను ఖండించారు.

ఎవరు పుట్టిస్తున్నారు

ఎవరు పుట్టిస్తున్నారు


ఇలాంటివి ఎవరు పుట్టిస్తున్నారో తెలియటం లేదు. ఒక ఆర్టికల్ లో నేను అజిత్ సాంగ్ ని ఆపుచేసినట్లు ఉంది. మరొకరు అసలు అజిత్ ప్రస్దావనే తేవద్దని రాసారు. అంతా రిడిక్యులస్. అసలు నేను అనని మాటలను ఎలా పబ్లిష్ చేస్తున్నారో అర్దం కావటం లేదు అన్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాద్వారా వ్యక్తం చేసానిని ఆయన తెలియచేసారు.

శింబు గురించి..

శింబు గురించి..


శింబు ...నడిగర్ సంఘం నుంచి వెళ్ళిపోవటం అనే డెశిషన్ గురించి మాట్లాడుతూ..నడిగర్ సంఘం అనేది క్లబ్ కాదు..సర్వీస్ బాగోలేదని వెళ్లిపోవటానికి, ఇలాంటి సంఘం నుంచి వెళ్లిపోవటం, తిరిగి రావటం అనేవి జరుగుతాయని నేను ఊహించను.

కానీ శింబు అంటే ఇష్టం..

కానీ శింబు అంటే ఇష్టం..

అయితే శింబు ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. ఆయన నటుడుగా నాకు చాలా ఇష్టం. ఆయన నాకు సోదరుడు వంటివాడు అని ముగించారు.

గౌరవిస్తూనే..

గౌరవిస్తూనే..

విశాల్..జనరల్ సెక్రటరీ హోదాలో అందరినీ గౌరవిస్తున్నట్లు మాట్లాడుతూనే చురకలు అంటించారు.

అజిత్ ఫ్యాన్స్ మండిపాటు

అజిత్ ఫ్యాన్స్ మండిపాటు

విశాల్..కావాలని డిజేని అజిత్ సాంగ్స్ వేయద్దారనే టాక్ ..అజిత్ ఫ్యాన్స్ లో కలవరం రేపింది. వారంతా విశాల్ పై మండిపడ్డారు.

శింబు ఎందుకంత కోపం

శింబు ఎందుకంత కోపం

శింబుకు ఎందుకంత విశాల్ పైనా, నడిగర్ సంఘంపైనా కోపం అంటే ఆయన ఆ మధ్య బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకున్నప్పుడు సంఘం సపోర్ట్ చేయలేదని, అంటున్నారు.

English summary
At a recent press meet held by Vishal and his 'Nadigar Sangam' team, the Aambala actor opened up about controversies and speculations surrounding his alleged comments on Thala Ajith and Simbu's decision to quit the Actors' Association.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu