Don't Miss!
- News
ప్రస్తుతానికి పర్వాలేదు.. తర్వాతేం జరుగుతుందో చూద్దాం!
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బండ బూతుతో జబర్దస్త్ అవినాష్.. ముద్దుపెట్టాడంటూ ఫైమా.. మధ్యలో నలిగిన శ్రీముఖి
టెలివిజన్లో కూడా ఇటీవల కాలంలో సెన్సార్ ఉపయోగిస్తేనే బెటర్ అనే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సెలబ్రిటీలు కొన్నిసార్లు చేస్తున్న కామెంట్లు చాలా డబుల్ మీనింగ్ అనే తరహాలో ఉన్నాయని కొన్ని షోలకు అయితే పెద్దలకు మాత్రమే అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా గ్లామర్ షో కూడా ఎక్కువైంది అనే తరహాలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ఒక స్కిట్ తో అయితే శ్రీముఖి అవినాష్ అలాగే ముగ్గురు కూడా ఆశ్చర్యాన్ని కలిగించారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీముఖి సపోర్ట్ ద్వారా..
మొదటి జబర్దస్త్ లో చేసిన అవినాష్ ఇప్పుడు ఆ షో నుంచి తప్పుకుని పూర్తిస్థాయిలో స్టార్ మా లో ప్రసారమయ్యే షోలతో మాత్రమే పాల్గొంటున్నాడు. బిగ్ బాస్ తర్వాత అతని జాతకం ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాకుండా శ్రీముఖి కూడా సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఆమె చేస్తున్న షోలతో కూడా అవినాష్ కు ఛాన్స్ లు లభిస్తూ ఉన్నాయి. ఇద్దరి కాంబినేషన్లో మంచి స్కిట్స్ కూడా హైలెట్ అవుతున్నాయి.

స్టార్ మా పరివారం
అయితే స్టార్ మా పరివారం అనే షో ద్వారా కూడా ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు చాలా బాగా వైరల్ అవుతున్నారు. ఇక ఆ షోకు శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతోంది. ఇక అందులో జబర్దస్త్ లోని మాజీ కమెడియన్స్ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ స్టార్ కాస్ట్ తో కూడా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు.

డబుల్ మీనింగ్ డైలాగ్స్
ఇక ఇటీవల జరిగిన ఒక ఎపిసోడ్లో మాత్రం ఊహించిన విధంగా జబర్దస్త్ అవినాష్ అలాగే ఫైమా శ్రీముఖి మధ్యలో కొనసాగిన ఒక స్కిట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ స్కిట్ లో ఈ సెలబ్రిటీలు ఊహించని విధంగా ఒక సీరియల్ స్టార్ట్ చేశారు అనే టాపిక్ తో మాట్లాడిన విధానం డబల్ మీనింగ్ డైలాగ్స్ ను తలపించింది. అంతేకాకుండా ఫైమా కూడా ఊహించని స్థాయిలో కామెంట్ చేసింది.

నా చిప్పలో నీ బొచ్చు
ముందుగా
శ్రీముఖి
మాట్లాడుతూ
ఒక
సీరియల్
మెమొరీస్
ని
షేర్
చేసుకోవడానికి
కూడా
ఒక
జంట
మా
దగ్గర
ఉంది.
ఆ
సీరియల్
పేరు
'నా
చిప్పలో
నీ
బొచ్చు'
అని
శ్రీముఖి
అందరిని
నవ్వించింది.
ఇక
నా
చిప్పల్లో
నీ
బొచ్చు
అనే
సీరియల్
1,90,000
ఎపిసోడ్స్
ను
పూర్తిచేసుకుని
అందరిని
ఎంటర్టైన్మెంట్
చేసింది
అని
లాస్ట్
లో
హీరోయిన్
లో
గోతిలో
పడిపోవడంతో
ఆ
సీరియల్
ఆగిపోయింది
అని
చెప్పడంతో
అవినాష్
బాధపడుతూ
ఉన్నట్లు
యాక్టింగ్
చేశాడు.

అవినాష్ ముద్దు పెట్టాడు
ఇక హీరోయిన్ ఫైమా హీరో అవినాష్ అని క్లారిటీ ఇవ్వడంతో ముందుగా ఫైమా మాట్లాడుతూ నా చిప్పలో నీ బొచ్చు అనే సీరియల్ కు నన్ను అడిగినప్పుడు నేను చేయలేను అని నాకు భయం వేసింది. అప్పుడు అవినాష్ వచ్చి చెంప మీద ముద్దు పెట్టి నువ్వు చేయగలవు అని అన్నాడు. ఆయన ఆ రోజు పెట్టిన ముందే నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టింది అని మాట్లాడింది. అంతే కాకుండా రాజా మూవీ సీన్ తో ఆమె అవినాష్ ను పొగిడేసింది.

చివరికి వెళ్ళిపోండి అంటూ..
ఇక ఆరోజు ఆయన పెట్టిన ముద్దు అంటూ మరోసారి ఫైమా మాట్లాడుతూ ఉండడంతో శ్రీముఖి మధ్యలో కలగజేసుకున్నారు. శ్రీముఖి నీ బొచ్చులో స్పీచ్ అయిపోతే ఇక వెళ్ళండి అని కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా వెళ్లిపోండి అని వాళ్ళని అక్కడి నుంచి తోసేసింది. ఇక అవినాష్ ఇది చాలా రాంగ్ అంటూ బాధపడుతూ వెళ్ళిపోతున్నట్లు కనిపించాడు. ఆ విధంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో ఈ సీన్ హైలెట్ గా నిలిచింది.