Don't Miss!
- News
ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు..!: చంద్రబాబు
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Non Stop: యాంకర్ రవికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. ముమైత్ వెళ్లిన వెంటనే బిగ్ సర్‌ప్రైజ్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ఎంతో మంది లేడీ యాంకర్లు హవాను చూపిస్తున్నారు. అయినప్పటికీ చాలా ఏళ్ల నుంచి తనదైన శైలి హోస్టింగ్‌తో నెంబర్ వన్ మేల్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు రవి. అద్భుతమైన టైమింగ్‌తో పాటు వాక్చాతుర్య ఉన్న అతడు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా వెళ్లిన అతడు.. పన్నెండో వారమే బయటకు వచ్చేశాడు. దీంతో అతడి ఫ్యాన్స్ చాలా బాధ పడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రవికి బిగ్ బాస్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

టైటిల్ ఫేవరెట్‌గా వచ్చాడు
గత
ఏడాది
ముగిసిన
ఐదో
సీజన్‌లో
ఏకంగా
19
మంది
కంటెస్టెంట్లుగా
ఎంట్రీ
ఇచ్చారు.
వీళ్లంతా
తమ
తమ
విభాగాల్లో
పాపులర్
అయ్యారు.
అందులో
పలువురు
మాత్రమే
టైటిల్
ఫేవరెట్‌గా
బరిలోకి
దిగారు.
అందులో
యాంకర్
రవి
ఒకడు.
బుల్లితెరపై
భారీ
ఫాలోయింగ్
ఉన్న
యాంకర్
కావడంతో..
అతడికే
ఎక్కువ
హైప్
లభించింది.
దీంతో
అందరి
దృష్టినీ
ఆకట్టుకున్నాడు.
హాట్ ఫొటోతో షాకిచ్చిన యాంకర్ విష్ణుప్రియ: వామ్మో ఆమెనిలా చూస్తే అస్సలు తట్టుకోలేరు

ఊహించని విధంగా అవుట్
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు రవికి అందరితో అనుబంధం ఏర్పడింది. కానీ, ఎందుకనో అతడు ప్రభావితం చేస్తుంటాడని, గుంటనక్క అని, గొడవలు పెడుతుంటాడని.. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడిపై విమర్శలు ఎక్కువైపోయాయి.టైటిల్ ఫేవరెట్‌గా షోలోకి వెళ్లిన యాంకర్ రవి.. ఊహించని విధంగా 12వ వారం ఎలిమినేట్ అయ్యాడు.

బిజీగా మారిన యాంకర్ రవి
బిగ్
బాస్
షో
నుంచి
ఎలిమినేట్
అయిన
తర్వాత
యాంకర్
రవి
చాలా
రోజుల
పాటు
తన
కుటుంబంతోనే
సమయాన్ని
గడిపాడు.
ఈ
క్రమంలోనే
మాల్దీవులు
ట్రిప్
కూడా
వెళ్లాడు.
అనంతరం
కొద్ది
రోజుల
గ్యాప్
తర్వాత
మళ్లీ
బుల్లితెరపైకి
ఎంట్రీ
ఇచ్చాడు.
ఈ
క్రమంలోనే
‘హ్యాపీ
డేస్'
షోతో
పాటు
కొన్ని
ఈవెంట్లు
కూడా
చేస్తున్నాడు.
ఇలా
తన
వర్క్‌తో
మళ్లీ
ఫుల్
బిజీగా
అయిపోయాడు.
హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనే: బట్టలు తీసేసి అలా పడుకుని దారుణంగా!

ఓటీటీ సీజన్‌లో ఛాన్స్ అని
ఓటీటీ వెర్షన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులోకి పాత కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారని ముందు నుంచే ఓ న్యూస్ ప్రచారం అయింది. అంతేకాదు, ఇందులోకి యాంకర్ రవి కూడా ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ, అతడు మాత్రం షోలోకి ఎంటరవలేదు.

రవికి బిగ్ బాస్ బంపర్ ఆఫర్
బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రవి.. అనూహ్యంగా ఎలిమినేట్ అవడం చాలా రకాల చర్చలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లోకి అతడికి ఛాన్స్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ద్వారా అతడు షోలోకి వచ్చే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడని తెలిసింది.
పాయల్ రాజ్‌పుత్ హాట్ వీడియో వైరల్: పైనుంచి కింద వరకు మొత్తం చూపిస్తూ!

బిగ్ బాస్ బజ్ హోస్టుగా రవి
ముందు నుంచీ ప్రచారం జరుగుతోన్న దాని ప్రకారమే యాంకర్ రవికి బిగ్ బాస్ మరో భారీ ఆఫర్ ఇచ్చాడు. అది షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం కాదు.. దీని నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లతో చిట్ చాట్ చేసే ‘బిగ్ బాస్ బజ్' షోకు హోస్టుగా అవకాశం కల్పించారు. గతంతో దీన్ని తనీష్, రాహుల్ సిప్లీగంజ్, ఆరియానా గ్లోరి వంటి వాళ్లు హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video

ముమైత్ వెళ్లిన వెంటనే లీక్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ తొలి వారంలో వారియర్స్ టీమ్ సభ్యురాలు ముమైత్ ఖాన్ షో నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ రివీల్ అయిన వెంటనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘బిగ్ బాస్ బజ్' ఎపిసోడ్‌ను కూడా అప్‌లోడ్ చేశారు. ఇందులో హోస్టుగా యాంకర్ రవిని పరిచయం చేశారు. తద్వారా అందరికీ బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.