Don't Miss!
- Finance
Investment: రూ.250 కోట్ల పెట్టుబడి నిర్ణయం.. పరుగులు మెుదలెట్టిన స్టాక్
- News
దేశ ప్రజలకు ప్రధాని మోడీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: అమరవీరులకు నివాళి
- Sports
Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bigg Boss Elimination: 13వ వారం డబుల్ ఎలిమినేషన్.. ఎలిమినేట్ అయ్యే ఇద్దరు ఎవరంటే!
భారతదేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతూ... అన్ని చోట్లా భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అయితే, అన్నింటి కంటే ఎక్కువగా తెలుగులో ప్రసారం అవుతోన్న షోకు మాత్రమే ఆదరణ దక్కుతోంది. అందుకే మన దానికి మాత్రమే ఊహించని రీతిలో రేటింగ్ దక్కుతోంది. దీంతో వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ మరింత రంజుగా మారుతోంది. ఈ నేపథ్యంలో 13వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలిసింది. మరి డేంజర్ జోన్‌లో ఎవరున్నారో చూద్దామా!

చివరి దశలో మరింత మజా
సాధారణంగా బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కానీ, ఈ సారి మాత్రం దీనిపై ప్రేక్షకులు మక్కువ చూపించడం లేదు. ఫలితంగా ఈ సీజన్ నిరాశాజనకంగానే మొదలైంది. అయితే, ఇప్పుడు చివరి దశకు చేరడం.. కొత్త కొత్త టాస్కులు ఇవ్వడంతో ఇది రంజుగా సాగుతోంది. ఫలితంగా ప్రేక్షకులకు మజాను అందిస్తూ సాగుతోంది.
సెల్ఫీలో పూజా హెగ్డే క్లీవేజ్ షో: టాప్ నుంచి చూపిస్తూ అరాచకం

ఈ సారి వాళ్లంతా నామినేట్
గతంలో మాదిరిగానే ఆరో సీజన్‌లో కూడా నామినేషన్స్ టాస్కులు గొడవలతో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే 13వ వారంలో కూడా రచ్చ రచ్చగా జరిగింది. ఇక, ఇందులో రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేట్ అయ్యారు. ఇక, ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా ఇనాయా సుల్తానా.. ఓట్లు పడని కారణంగా శ్రీహాన్ చోటూ తప్పించుకున్నారు.

ఓటింగ్ మాత్రం ట్విస్ట్‌లతో
బిగ్
బాస్
షోలో
ఎలిమినేట్
అయ్యే
కంటెస్టెంట్
ఎవరన్నది
ఊహించినట్లుగానే
ఉండేది.
కానీ,
ఆరో
సీజన్‌లో
మాత్రం
ఈ
పరిస్థితి
కనిపించడం
లేదు.
దీనికి
కారణం
ఇప్పటికే
ఎంతో
మంది
స్ట్రాంగ్
కంటెస్టెంట్లు
ఎలిమినేట్
అవడమే.
ప్రతివారం
ఓటింగ్‌లో
ఇలాంటి
ట్విస్టులు
కనిపిస్తున్నాయి.
ఈ
క్రమంలోనే
పదమూడో
వారంలో
కూడా
ఓటింగ్
సరళి
ఎంతో
భిన్నంగా
సాగుతోందని
టాక్.
నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!

రేవంత్‌కే అత్యధిక ఓటింగ్
ఆరో సీజన్‌లో రికార్డు స్థాయిలో 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో సింగర్ రేవంత్ మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా పేరు తెచ్చుకున్నాడు. హౌస్‌లో అతడి ప్రవర్తన ఎలా ఉన్నా ఓటింగ్ మాత్రం భారీగానే జరుగుతోంది. ఫలితంగా నామినేషన్స్‌లో ఉన్న ప్రతి వారం ఎక్కువ ఓట్లు సాధిస్తున్నాడు. ఇప్పుడు 13వ వారం కూడా అతడే టాప్ ప్లేస్‌లో ఉన్నాడని తెలుస్తోంది.

మంచోడికి రెండు.. వాళ్లేమో
బిగ్ బాస్ ఆరో సీజన్ పదమూడో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో మొదటి నుంచీ సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉన్నాడు. అతడి తర్వాత అంటే రెండో స్థానంలో చాలా మంచోడుగా పేరు తెచ్చుకున్న రోహిత్ సాహ్నీ కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇక, మూడో స్థానంలో కీర్తి భట్, నాలుగో స్థానంలో శ్రీ సత్య, ఐదో స్థానంలో ఆది రెడ్డి, ఆరో స్థానంలో ఫైమాలు ఉన్నారని సమాచారం.
నందినీ రాయ్ ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

ఈ వారం డబుల్ ట్రబుల్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఫినాలేకు ముందు రెండు వారాలే ఉన్నాయి. హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అంటే ఈ రెండు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 13వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే వారం ఒకరిని పంపేసి.. ఫినాలేకు టాప్ 5 కంటెస్టెంట్లను తీసుకెళ్లబోతున్నారు.

డేంజర్ జోన్‌లో నలుగురు
బిగ్ బాస్ ఆరో సీజన్ పదమూడో వారానికి సంబంధించి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అంటే టాప్ 2లో ఉన్న రేవంత్, రోహిత్ తప్ప మిగిలిన వాళ్లంతా డేంజర్ జోన్‌లోనే ఉన్నారని తెలుస్తోంది. ఇందులో కీర్తికి, శ్రీ సత్యకు ఎక్కువ ఓట్లు పడుతుండడంతో అది రెడ్డి, ఫైమా చివర్లో ఉన్నారు. ఇది బిగ్ బాస్ కాబట్టి ఈ నలుగురిలో ఇద్దరు వెళ్లే చాన్స్ ఉంది.