Just In
- 20 min ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
- 10 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 10 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 11 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
Don't Miss!
- News
మొన్న అమెరికా.. నేడు రష్యా: ఒక్కడి కోసం లక్షలాదిమంది: దాడులు..ఘర్షణలు: ఏం జరుగుతోంది?
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Automobiles
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోనాల్ గజ్జర్‌తో డేటింగ్ చేయను.. బిగ్‌బాస్ ఆదేశాలను అభిజిత్ బేఖాతరు
బిగ్‌బాస్ తెలుగు 4 షో 80వ రోజు ఇంటిని శ్మశాన వాటికగా బిగ్‌బాస్ మార్చేశాడు. ఇంటిలోని అద్దాలపై భూతం బొమ్మలను చూపించి ఇంటి సభ్యులను భయపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అరియానా మినహా ఎవరూ భయపడకుండా భూతాన్ని భయపెట్టించి, హేళన చేసేందుకు ప్రయత్నించారు. ఇంకా 80వ రోజు ఇంకా ఏం జరిగిందంటే..

ముఖానికి కాల్గెట్ పెట్టుకొని
80వ రోజు ఉదయాన్నే ఇంటిలో సోహెల్ చేసిన పని అందరికి నవ్వు పుట్టించింది. పడక మీద నుంచి లేచి బాత్రూంలోకి వెళ్లి కాల్గెట్ పేస్ట్‌ను చేతికి రాసుకొని ముఖానికి పూసుకొన్నాడు. తీరా చూస్తే అది ఫేస్ వాష్ కాదని తెలుసుకొన్నాడు. అంతలోనే అరియానా, అవినాష్ వచ్చి నవ్వుల్లో మునిగిపోయారు.

ఇంటిని శ్మశానంగా మార్చి
ఇక ఇంటిని శ్మశానంగా మార్చి కొన్ని సూచనలు ఇచ్చాడు. సోహెల్‌ను పోల్ డ్యాన్స్ చేయమని కోరాడు. అలాగే ఇంటిలోని ఓ చెట్టు ఆకులను లెక్కించి చెప్పమని అభిజిత్‌కు సూచించాడు. దాంతో బిగ్‌బాస్ చెబితే గానీ మేము చేయమని మొండికేశాడు.

మోనాల్‌తో డేటింగ్‌కు వెళ్లను
అంతలోనే ఓ లేఖను పంపి మోనాల్‌ను ఏడిపించారు కాబట్టి మీరిద్దరూ ఇంటిలోని ఆమెను శ్మశాన వాటికకు తీసుకెళ్లి డేటింగ్ చేయాలని సూచించాడు. అయితే మోనాల్‌తో నేను డేటింగ్ వెళ్లనని అభిజిత్ చెప్పడంతో బిగ్‌బాస్ ఆ అవకాశాన్ని అఖిల్‌కు ఇచ్చాడు.

మోనాల్‌తో అఖిల్ రొమాన్స్
మోనాల్‌తో డేటింగ్‌కు వెళ్లిన అఖిల్ తనతో పరిచయం చేసుకొనేందుకు సిద్ధమయ్యాడు. తను చాలా పొసెసివ్ అని, అలాగే కేరింగ్ అంటూ తన గురించి చెప్పుకొన్నాడు. అయితే తను అంత పొసెసివ్ కాదని, కేరింగ్ అంటూ తన గురించి చెప్పుకొన్నది. అంతలోనే ఇంటిలో గీతాంజలి పాట రావడంతో అందరూ కలిసి డ్యాన్స్ చేశారు.