Don't Miss!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Lifestyle
చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.
- News
వైసీపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ - పార్లమెంటులో ఆసక్తికర పరిణామం-ఇదే తొలిసారి ?
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Bigg Boss Telugu 6 మళ్లీ తెరపైకి పిట్ట కథ, జాతిరత్నంగా ఫైమా.. ఆదిరెడ్డితో కటీఫ్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో 8 మంది ఉన్నారు. ఎప్పటిలానే ఈ వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. నేటి ఎపిసోడ్ లో జబర్దస్త్ కమెడియన్ ఫైమా షేక్ ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉంటారు. ఇక ఇదిలా ఉంటే శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూస్, వార్నింగ్స్ తో పాటు ప్రశంసలు కూడా కురిపిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా డిసెంబర్ 4 ఆదివారం నాటి 91వ ఎపిసోడ్ రెండో ప్రోమోను విడుదల చేశారు.

ఫ్రెండ్ ఫర్ లైఫ్ టాస్క్..
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఫ్రెండ్ ఫర్ లైఫ్.. హౌజ్ నుంచి బయటకు వెళ్లాక లైఫ్ లాంగ్ ఎవరితో ఫ్రెండ్షిప్ గా ఉంటారని, అసలు ఫ్రెండ్ గా జీవితంలో ఉంచాలనుకోవట్లేదు అనే టాస్క్ ను ఇంటి సభ్యులకు ఇచ్చారు నాగార్జున. ఈ టాస్క్ లో ముందుగా వచ్చిన శ్రీహాన్.. ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని రేవంత్ పేరు చెప్పాడు. తర్వాత కట్ ది ఫ్రెండ్ షిప్ అని నాగార్జున అడిగితే.. నవ్వుకుంటూ ఆదిరెడ్డి పేరు చెప్పాడు శ్రీహాన్.

హైదరాబాద్ వచ్చేసేయ్..
వీళ్లందరు నాకు దగ్గరగా ఉంటారు. రోజూ కలుస్తా. మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ మనిషితో కలవడానికి ఛాన్స్ ఉండదు సార్ నాకు అని శ్రీహాన్ కారణం చెప్పాడు. ఫ్రెండ్ ఫర్ లైఫ్ అంటే రేవంత్ అండ్ ఆదిరెడ్డి అని రోహిత్ చెప్పాడు. ఎవరో ఒక్కరి పేరు చెప్పమంటే.. ఆదిరెడ్డి హైదరాబాద్ వస్తే 9.01 అయిపోతారు. అప్పటివరకు రేవంత్ ఉంటాడు అని రోహిత్ చెప్పాడు. దీంతో హైదరాబాద్ వచ్చేసేయ్ ఆది అని నాగార్జున అన్నారు.

శ్రీహాన్ లేనప్పుడా..
నాగార్జున హైదరాబాద్ రమ్మనండతో వీటి కోసం రావాల్సివచ్చేలా ఉంది సార్ అని ఆదిరెడ్డి అన్నాడు. మరోసారి హైదరాబాద్ రీజన్ రిపీట్ కాకుండా చూడండి సార్ అని నాగార్జునను ఆదిరెడ్డి కోరాడు. తర్వాత ఇనయా గురించి చెప్పింది కీర్తి. మూడు నాలుగు వారాల నుంచి నా దగ్గర ఎవరు లేనప్పుడు తను నా దగ్గర ఉంది అని కీర్తి చెబుతుంటే.. ఏది శ్రీహాన్ లేనప్పుడా అని నాగార్జున సెటైర్ వేశాడు.

మాట్లాడే అవకాశం ఇవ్వవా..
అనంతరం వచ్చిన రేవంత.. అమ్మాయిల్లో నుంచి శ్రీసత్య.. అబ్బాయిల్లో నుంచి శ్రీహాన్ ఇద్దరూ క్లోజ్ అయ్యారు సార్ అని రేవంత్ అంటే.. ఇవన్నీ వద్దు అని శ్రీహాన్.. రైట్ కాదు అని ఆదిరెడ్డి అన్నాడు. దీంతో మామ నాకు ఇక్కడ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వవా (ఆదిరెడ్డిని ఉద్దేశిస్తూ) మామ అని రేవంత్ అన్నాడు. మామయ్య ఇప్పుడు కట్ ది ఫ్రెండ్ షిప్ ఎవరితే అని నాగార్జున అడగడంతో రేవంత్, శ్రీసత్య తెగ నవ్వుకున్నారు.

అందాల రాక్షసిగా శ్రీసత్య..
ఇక
ఇంటి
సభ్యులకు
వాళ్ల
ఫొటోలతో
ఉన్న
సినిమా
పోస్టర్స్
చూపించారు.
అందులో
పిట్టకథ
అనే
టైటిల్
పోస్టర్
లో
శ్రీహాన్,
ఆర్జే
సూర్య
ఉన్నారు.
దీంతో
ఇంటి
సభ్యులంతా
గొళ్లున
నవ్వారు.
శ్రీసత్య
అయితే
తెగ
నవ్వింది.
తర్వాత
దేశ
ముదురు
పోస్టర్
కి
శ్రీహాన్
ఫేస్
ని
మార్ఫింగ్
చేసి
చూపించారు.
అందాల
రాక్షసిగా
శ్రీసత్యను
చూపించారు.
అలా
ఉన్నా
ఏంటీ
అని
శ్రీసత్య
అంటే..
అలాగే
ఉంటావ్
అని
శ్రీహాన్
కౌంటర్
వేశాడు.
మీరంతా జాతిరత్నాలయ్యా..
రవితేజ
క్రాక్
పోస్టర్
లో
రేవంత్
ఫొటో
చూపించారు.
దీనికి
శ్రీహాన్
కిందపడి
మరి
నవ్వాడు.
తర్వాత
జాతి
రత్నాలు
పోస్టర్
పై
ఫైమా
ఫొటో
ఉంది.
దీంతో
అందరూ
ఇంటి
సభ్యులు
జాతి
రత్నాలు
టైటిల్
సాంగ్
కు
డ్యాన్స్
చేశారు.
నిజంగా
మీరందరూ
జాతి
రత్నాలయ్యా
అని
నాగార్జున
అన్నాడు.
ఇలా
సరదగా,
ఎంతో
ఫన్
తో
ఈ
ప్రోమో
ముగిసింది.